MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Life
• Health
• మల్బరీ పండ్లను రోజూ తింటే ఈ రోగాలు దూరం..!

మల్బరీ పండ్లను రోజూ తింటే ఈ రోగాలు దూరం..!

తీయగా, కొంచెం పుల్లగా ఉండే మల్బరీ పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా  ఇంతకా కాదు. ఈ పండ్లను క్రమం తప్పకుండా తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 15 2023, 02:00 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

మల్బరీ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలియదు. నిజానికి మల్బరీ పండ్లు విటమిన్లు, పోషకాల బాంఢాగారం. ఈ పండ్లు ఎరుపు, నలుపు, ఊదా, గులాబీ, తెలుపు వంటి ఎన్నో రంగుల్లో ఉంటాయి. తీయని, కొద్దిగా పల్లని రుచిని కలిగున్న ఈ పండ్లలో విటమిన్ ఎ,  విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అసలు ఈ పండును రోజూ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

mulberry

mulberry

గుండె ఆరోగ్యం

మల్బరీ పండ్లు మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మల్బరీ పండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే గుండెను పదిలంగా ఉంచుతుంది.

38
mulberry

mulberry

జీర్ణక్రియ

మన రోజువారి ఆహారంలో మల్బరీ పండ్లను చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మల్బరీలో ఉండే ఫైబర్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. ఈ పండ్లు మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

రక్తహీనత

మల్బరీ పండ్లను తినడం వల్ల రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. దీనిలో పుష్కలంగా ఉండే ఐరన్ కంటెంట్ ఎర్ర రక్త కణాల ఏర్పాటును పెంచడానికి సహాయపడుతుంది. ఈ పండ్లు మన శరీరంలో రక్తాన్ని పెంచుతాయి.

48
mulberry

mulberry

కంటి ఆరోగ్యం

మల్బరీ పండ్లలో కూడా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లు మన కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి.

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే మనకు ఎలాంటి రోగాలు రావు. ఒకవేళ వచ్చినా తొందరగా  తగ్గిపోతాయి.అయితే మల్బరీ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

58
mulberry

mulberry

ఎముకల ఆరోగ్యం

మల్బరీ పండ్లు మన ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మల్బరీ పండ్లలో ఉండే విటమిన్ సి, కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకల వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.

డయాబెటీస్

డయాబెటిస్ ఉన్నవారికి మల్బరీ పండ్లు ఎంతో ప్రయోజనకరంగా  ఉంటాయి. వీళ్లు ఈ పండ్లను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. క్రమం తప్పకుండా మల్బరీ పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి.

68

Mulberry

Mulberry

మెదడు ఆరోగ్యం

మల్బరీ పండ్లలో కాల్షియం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఈ పండ్లు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా సహాయపడతాయి.

78

Mulberry

Mulberry

జుట్టు ఆరోగ్యం

మల్బరీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి కూడా ఇవి సహాయపడతాయి.

88
mulberry

mulberry

వెయిట్ లాస్

బరువు తగ్గాలనుకునే వారు కూడా మల్బరీ పండ్లను  డైట్ లో చేర్చుకోవచ్చు. మల్బరీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పండులో ఉండే ఫైబర్స్ కడుపును నిండుగా ఉంచుతాయి. ఇవి మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved