MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • పరిగడుపున గోరువెచ్చని నిమ్మరసం తాగే అలవాటుందా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే

పరిగడుపున గోరువెచ్చని నిమ్మరసం తాగే అలవాటుందా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే

నిమ్మరసంలో ఉండే మినరల్స్, విటమిన్స్ మన జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ వాటర్ గుండెల్లో మంటను తగ్గిస్తుంది. నిమ్మకాయలోని పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 06 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఉదయం లేవగానే గోరువెచ్చని నిమ్మరసం తాగే అలవాటు కొంతమందికి ఉంటుంది. నిమ్మకాయ వాటర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. నిమ్మకాయలో ఫ్లేవనాయిడ్లు, సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నిమ్మరసంలో మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతాయి. అంతేకాదు ఇది గుండెల్లో మంటను కూడా తగ్గిస్తుంది. నిమ్మకాయ పొటాషియానికి  అద్భుతమైన మూలం. ఇదిమన  గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.

36

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరం ఇనుమును గ్రహించడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి కి బరువు తగ్గించే గుణం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ వాటర్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది కేలరీలను తీసుకోవడం తగ్గించడానికి ప్రభావవంతమైన పానీయం. ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల నోరు శుభ్రపడి చిగుళ్ల వ్యాధులు దూరం అవుతాయి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 

46

నిమ్మకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని పునరుత్తేజపరచడానికి, ముడతలను, మచ్చలను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని శుద్ధి చేయడానికి, శరీరంలోని విషాన్ని తొలగించడానికి, బ్యాక్టీరియాను నాశనం చేసే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.
 

56

లెమన్ వాటర్ ఎక్కువ మొత్తంలో చక్కెర వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది జీవక్రియను పెంచడానికి, ఎక్కువ కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
 

66

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు లెమన్ వాటర్ ను తాగితే ఇవి తొందరగా తగ్గిపోతాయి. అలాగే నిమ్మరసం కలిపిన నీటిని తాగడం వల్ల రాళ్లను సులభంగా బయటకు పంపొచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved