MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

వైన్ అప్పుడప్పుడు 148 ఎంఎల్ తీసుకోవటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఏ విధమైనటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.  

2 Min read
Author : Navya G
Published : Sep 05 2022, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా వైన్ తాగడం అంటే అదొక చెడు వ్యసనం అని భావిస్తారు. ఈ క్రమంలోనే వైన్ తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చాలామంది తప్పుడు అభిప్రాయంలో ఉంటారు.అయితే వైన్ తాగితే ఆరోగ్యం పాడవుతుందనేది పూర్తిగా అవాస్తవమని పలు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. మరి వైన్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సాధారణంగా వైన్ బీర్ వోడ్కా వంటి వాటిలో ఆల్కహాల్ పరిమాణం ఎక్కువగా ఉంటుందని తరచూ వీటిని తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చాలామంది భావిస్తారు. నిజానికి బ్రాందీ, విస్కీ, జిన్, రమ్ వంటి వాటితో పోలిస్తే వైన్ లో చాలా తక్కువ పరిమాణంలో ఆల్కహాల్ ఉంటుంది. వైన్ తాగిన చాలా మందికి కిక్ ఎక్కదు అందుకే మందు బాబులు వైన్ కు చాలా దూరంగా ఉంటారు.
 

36

ఆల్కహాల్ పరిమాణం తక్కువగా ఉన్నటువంటి ఈ వైన్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నిర్వహించిన అధ్యయనంలో భాగంగా వైన్ లో పాలీ ఫెనాల్స్ ఉంటాయని నిరూపించింది. పాలీఫెనాల్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్లు. కనుక వైన్ ను పరిమితంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
 

46
Shot glass

Shot glass

ముఖ్యంగా ప్రతిరోజు వైన్ తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా మధుమేహం కొన్ని రకాల భయంకరమైన క్యాన్సర్ల నుంచి కూడా కాపాడుతుంది. రెడ్ కలర్ వైన్ తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాలు పూర్తిగా తగ్గుతాయి. ఇక చెడు కొలెస్ట్రాల్ కరగడంతో అందులో ఉన్నటువంటి పాలి పెనాల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి.

56

వైన్ లోని రెస్ వెరట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ మధుమేహం మధుమేహం నియంత్రణకు దోహదపడుతుందని పలు అధ్యయనంలో నిరూపితమైంది. ఈ విధంగా తరచూ వైన్ తాగటం వల్ల మనం డిప్రెషన్ నుంచి కూడా బయటపడవచ్చు. అయితే చాలామంది డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇదే ఒక పరిష్కారం మార్గంగా భావించి వైన్ తాగడం మంచిది కాదు.

66

ఈ విధంగా డిప్రెషన్ లో ఉన్నవారు ఒకసారి వైద్యులను సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు వైన్ తీసుకోవడం మంచిది. ఇక వైన్ అప్పుడప్పుడు 148 ఎంఎల్ తీసుకోవటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఏ విధమైనటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తరచూ రెడ్ వైన్ తాగటం వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందని అధ్యయనంలో తేలడం విశేషం.ఇలా ఆల్కహాల్ పరిమాణం తక్కువ మోతాదులో ఉన్నటువంటి రెడ్ వైన్ తాగటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక నిస్సంకోచంగా పరిమిత సంఖ్యలో రెడ్ వైన్ తీసుకోవడం ఎంతో మంచిది.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved