MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • పెరుగు గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు.. ఎన్ని లాభాలో తెలుసా?

పెరుగు గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు.. ఎన్ని లాభాలో తెలుసా?

పెరుగులో (Curd) అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా అందానికి కూడా మంచి ఫలితాలను అందిస్తాయి.   

2 Min read
Author : Navya G
Published : Aug 03 2022, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇలా పెరుగును తీసుకుంటే కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తినని వారు కూడా తినడానికి ఇష్టపడతారు. కనుక పెరుగు ఆరోగ్యానికి మంచి ఔషధం అని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం పెరుగును తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

పెరుగులో అనేక విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఇతర అనేక పోషక విలువలు ఉంటాయి. ఇవి శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ (Energy booster) లా సహాయపడతాయి. పెరుగులో ఉండే ప్రోటీన్స్ (Proteins) ను శరీరం త్వరగా జీర్ణం చేసుకోగలదు. అలాగే శరీర రోగనిరోధక శక్తి కూడ పెరుగుతుంది. కనుక పెరుగును మనం తీసుకునే ఆహారంలో భాగంగా చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి.
 

38

కడుపులోని ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది: పెరుగును ప్రతిరోజూ తీసుకుంటే శరీరానికి హాని కలిగించే సూక్ష్మజీవులను అడ్డుకొని ఇన్ఫెక్షన్లను (Infections) నివారిస్తుంది. అలాగే కడుపులోని అల్సర్లు, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో ఉదర భాగం ఆరోగ్యంగా (Abdominal Health) ఉంటుంది.

48

మలబద్ధక సమస్యలు తగ్గుతాయి:  పెరుగును ప్రతిరోజూ తీసుకుంటే తిన్న ఆహారం తేలికగా జీర్ణం (Digestion) అయ్యి మల విసర్జన సాఫీగా జరుగుతుంది. దీంతో కడుపులోని ప్రేగులు శుభ్రపడి మలబద్ధక సమస్యలు (Constipation problems) తగ్గుతాయి. కనుక ప్రతిరోజూ పెరుగును ఆహారంలో భాగంగా చేర్చుకోండి.

58

నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి: ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో (Insomnia problem) బాధపడుతున్నారు. ఇలా శరీరానికి తగినంత నిద్ర లేకపోవడంతో శరీరం ఒత్తిడికి (Stress) గురై విశ్రాంతి లభించదు. కనుక నిద్రలేమి సమస్యలకు దూరంగా ఉండాలంటే పెరుగును ప్రతిరోజు తీసుకోవాలి. దీంతో శరీరానికి విశ్రాంతి లభించి నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.

68

నిత్యం యవ్వనంగా కనిపిస్తారు: పెరుగులో ఉండే విటమిన్ ఈ (Vitamin E) మీ శరీరానికి సహజ సిద్ధమైన మెరుపును అందిస్తుంది. దీంతో వయసు పైబడిన కూడా నిత్యం యవ్వనంగా కనిపిస్తారు. చర్మ ఆరోగ్యాన్ని (Skin health) మెరుగుపరిచి చర్మంపై వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. కనుక పెరుగును తీసుకోండి.. యవ్వనంగా కనిపించండి..
 

78

చర్మ సమస్యలు తగ్గుతాయి: పెరుగు చర్మానికి మంచి సౌందర్య లేపనంగా సహాయపడుతుంది. పెరుగుతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ (Face pack) లను ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. అలాగే ఇది చర్మానికి మంచి మార్చరైజర్ (Marcherizer) గా సహాయపడి పొడిబారే చర్మ సమస్యలను, మొటిమలను, మచ్చలను నివారిస్తుంది.
 

88

జుట్టు సమస్యలను తగ్గిస్తుంది: పెరుగు జుట్టుకు మంచి కండిషనర్ (Conditioner) గా సహాయపడుతుంది. పెరుగును జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు ఆరోగ్యం (Hair health) మెరుగుపడి చుండ్రు, దురద, మంట వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు రాలే సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

About the Author

NG
Navya G
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image2
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Recommended image3
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved