MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Health
  • భోజనం ఆలస్యమైతే ఇలాంటి సమస్యలొస్తున్నాయా..? ఇలా చేయండి..!

భోజనం ఆలస్యమైతే ఇలాంటి సమస్యలొస్తున్నాయా..? ఇలా చేయండి..!

సమయానికి భోజనం చేయకపోవడం తరచుగా తలనొప్పి, అసిడిటీ, గ్యాస్‌ వంటి సమస్యలు వస్తాయి. అది,  మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 11 2023, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చాలా మంది తరచుగా తమ రోజును ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభిస్తారు. తేలికపాటి విందు కోసం ప్రణాళికలు వేస్తారు. కానీ భోజనం గురించి ఏమిటి? మధ్యాహ్న భోజనం సాధారణంగా అందరూ నిర్లక్ష్యం చేస్తారు. అయితే, ఆరోగ్యకరమైన , పోషకమైన మధ్యాహ్న భోజనం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మీరు రోజంతా చేసే కార్యకలాపాలకు శక్తిని అందించడంలో ఇది మీకు సహాయపడుతుంది. అయితే, వేగవంతమైన జీవనశైలి కారణంగా, చాలా మంది చాలా ఆలస్యంగా భోజనం చేస్తారు లేదా పూర్తిగా దాటవేస్తారు. సమయానికి భోజనం చేయకపోవడం తరచుగా తలనొప్పి, అసిడిటీ, గ్యాస్‌ వంటి సమస్యలు వస్తాయి. అది,  మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 

37
eating food

eating food

కానీ చాలా మంది తమ బిజీ షెడ్యూల్‌ కారణంగా, వారి లంచ్ టైమింగ్స్‌ను ఫిక్స్ చేయలేకపోతున్నారు. అలాంటి  వారు మధ్యాహ్న భోజనం ఆలస్యం చేయడం వల్ల తలనొప్పి, గ్యాస్ , అసిడిటీ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 

47
eating food

eating food

మీకు కూడా భోజనం ఆలస్యం కావడం వల్ల తలనొప్పి, వికారం, అసిడిటీ సమస్యలు వస్తున్నాయా? అయితే, ఈ కింది టిప్స్ ప్రయత్నించడం వల్ల ఈ  సమస్య నుంచి బయటపడొచ్చు.

57
Image: Getty

Image: Getty

1. మంచినీరు తాగడం.
భోజనం ఆలస్యమైనప్పుడు, ఇతర సమస్యలు రాకుండా ఉండేందుకు మీరు మంచినీరు తాగొచ్చు. కానీ మీరు దానిని నెమ్మదిగా త్రాగాలి. పొట్టనిండా నీళ్లు నింపకుండా, నెమ్మదిగా సిప్ చేయాలి.
 

67

2. ఒక పండు తినండి
అరటి, బొప్పాయి వంటి పండు ఏదైనా తినొచ్చు. ఇవి తింటే, లంచ్ ఆలస్యమైనా ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ రావు. మీరు సులభంగా ఒక పండును వెంట తీసుకెళ్లవచ్చు . అవసరమైనప్పుడు తినవచ్చు.
 

77

3. నెయ్యి, బెల్లం
ఈ రెండూ కాదు అంటే, మీరు మీ మధ్యాహ్న భోజన సమయంలో బెల్లం, నెయ్యి తీసుకోవాలి. ఇది మీకు తక్షణ ఎనర్జీ ఇస్తుంది. భోజనం ఆలస్యమైనా ఏమీ అవ్వదు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved