Health Tips: బీపీ ఎక్కువగా ఉంటే భయపడకండి.. ఈ ఆహారంతో సమస్యని దూరం చేసుకోండిలా?
Health Tips: గతంలో బీపీ, షుగర్ లో ఒక వయసు దాటిన తర్వాత వచ్చేవి. కానీ నేటి జీవన శైలి వలన వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. అయితే సరేనా ఆహారం తీసుకుంటే బీపీ సమస్య దూరం చేసుకోవచ్చట.. ఎలాగో చూద్దాం.
బీపీ.. సాధారణంగా ఇది అందరి నోట వినిపించే మాట. ఇది అంతా తీవ్రమైన ఆరోగ్య సమస్య కాదు కానీ అశ్రద్ధ చేయటం వలన గుండెపోటు డయాబెటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. బీపీ శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో పెరగటం వల్ల పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా ఇలాంటి వ్యాధులని అరికట్టవచ్చు.
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అధిక రక్తపోటుని నివారించవచ్చు. తద్వారా గుండెపోటు మరియు షుగర్ వంటి వ్యాధులని నివారించవచ్చు. మీ ఆహారంలో పొట్లకాయ, గుమ్మడి,బెండకాయ, దోసకాయలను ఉపయోగించండి.
ఈ కాయగూరలలో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణ క్రియ కు మంచిది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినటం మానేయండి. అలాగే మీ జీవన విధానంలో ధ్యానం యోగ ప్రాణాయామం లాంటివి ఒక భాగం చేసుకోండి.
వీటిని ప్రతిరోజు చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బీపీ షుగర్ లు హెచ్చుతగ్గులకి మానసిక ఒత్తిడి కూడా ఒక కారణం అని గుర్తించండి. అలాగే అన్ని రకాల ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా ఖాళీ కడుపుతో కొన్ని కొత్తిమీర ఆకులను తింటే షుగర్ కి బీపీకి కూడా చాలా మంచిది. అలాగే ఆహారంగా బియ్యాన్ని గోధుమల యొక్క వినియోగాన్ని తగ్గించి దానికి బదులు సామలు, కొర్రలు..
ఊదలు వంటి తృణధాన్యాలని ఉపయోగించండి. వీటిని వినియోగించడం వల్ల కొలెస్ట్రాల్, ఒబెసిటీ 20 సమస్యలు ఉండవు. పైగా బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో చేస్తుంది. టీ కాఫీలని మోతాదుకు నుంచి తాగకండి.