MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • ఈ ఆహారపు అలవాట్లు.. క్యాన్సర్ కి కారణమౌతాయి..!

ఈ ఆహారపు అలవాట్లు.. క్యాన్సర్ కి కారణమౌతాయి..!

నూనెలో ఎక్కువగా వేయించే ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల.. క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే... ఇలాంటి ఫుడ్స్ తినే అలవాటును మానుకోవడం ఉత్తమం.

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 02 2022, 06:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
breast cancer

breast cancer

ఈ మధ్యకాలంలో క్యాన్సర్ బారినపడుతున్న వారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. మహిళలు సైతం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడున్నారు. రకరకాల క్యాన్సర్ రకాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈమధ్య ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా చాలా కామన్ అయిపోయింది. అయితే.. మనకు తెలీకుండా మనం తీసుకునే కొన్ని ఆహారాలు, మన అలవాట్ల కారణంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. మరి ఈ క్యాన్సర్ మన దరికి రాకుండా ఉండేందుకు.. ఎలాంటి ఆహారాలు, అలవాట్లకు దూరంగా ఉండాలో నిపుణులు సూచిస్తున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, నూనెలో ఎక్కువగా వేయించే ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల.. క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే... ఇలాంటి ఫుడ్స్ తినే అలవాటును మానుకోవడం ఉత్తమం.
 

37

ఉప్పు వేసిన చేప.. మామలుగా చేప తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ...  ఇలా ఉప్పు వేసిన చేపను ఎక్కువ సేపు ఉంచి తినకూడదట. ఎక్కువ కాలం ప్రిసర్వ్ చేసిన చేపలో ఉప్పు వేసి తీసుకోవడం వల్ల.. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంట. ఆ ప్రిసర్వేటివ్స్ కారణంగా శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
 

47

మనమంతా.. ఆహారాన్ని పూర్తిగా ఉడకనిచ్చిన తర్వాతే తినాలి అని అనుకుంటాం. అయితే.. అతిగా ఉడకనిచ్చిన ఆహారం ముఖ్యంగా మాంసం  తినడం వల్ల... క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి.. బార్బీక్యూ, గ్రిల్లింగ్, ప్యాన్ ఫ్రై లాంటి  ఆహారాలను కూడా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.
 

57

అతిగా మద్యం సేవించడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. కేవలం ఆల్కహాల్ మాత్రమే కాదు...  విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా  క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
 

67

శరీరానికి వ్యాయామం  చాలా అవసరం. కానీ చాలా మంది ఈ వ్యాయామం పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇలా శరీరానికి సరిపడా వ్యాయామం లేకపోవడం వల్ల కూడా.. శీరరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోయి.. క్యాన్సర్ లాంటి కణాలు పెరగడానికి కారణమౌతున్నాయట.
 

77
office

office

అంతేకాకుండా.. విపరీతమైన ఒత్తిడితో బాధపడేవారిలోనూ ఈ రకం సమస్యలు వచ్చే అవకాశం ఉందట. విపరీతంగా మద్యం సేవించడం, పొగ తాగడం వంటివి చేస్తే శరీరానికి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో... ఒత్తిడి కూడా అంతే ఎఫెక్ట్ చూపిస్తుందట.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved