MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • మధ్యాహ్నం భోజనం తర్వాత వెంటనే నిద్రొస్తుందా..? ఇదే కారణం..!

మధ్యాహ్నం భోజనం తర్వాత వెంటనే నిద్రొస్తుందా..? ఇదే కారణం..!

డైరెక్ట్ గా మనం చెక్కర తీసుకోకపోయినా..మనం తీసుకునే ఆహారంలో ఉండి ఉండొచ్చు. అంటే మధ్యాహ్నం తీసుకునే భోజనంలో జ్యూస్ లు, స్నాక్స్, బిస్కెట్స్, చిప్స్  లాంటివి  తీసుకుంటే... మనకు అతిగా నిద్ర వచ్చేలా చేస్తాయట.  

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 08 2022, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మధ్యాహ్నం కాస్త కడుపునిండా భోజనం చేయగానే.. అబ్బ కాసేపు నిద్రపోతే బాగుండు అని చాలా మందికి అనిపిస్తుంది.  కొందరికైతే కాసేపు అయినా మధ్యాహ్నం పడుకోనిది ఇక వారు ఉండలేరు. కచ్చితంగా పడుకోవాల్సిందే. అసలు.. మధ్యాహ్నం నిద్ర రావడానికి కారణమేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా..? దానికి కూడా మనం తీసుకునే ఆమారమే కారణమట. మన ఆహారపు అలవాట్లే.. దీనికి కారణమౌతుందట. ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

షుగర్ : చెక్కర సంబంధిత ఆహారాలు తీసుకోవడం వల్ల  తరచుగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం, జీవక్రియను తగ్గించడం, బరువు పెరగడం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డైరెక్ట్ గా మనం చెక్కర తీసుకోకపోయినా..మనం తీసుకునే ఆహారంలో ఉండి ఉండొచ్చు. అంటే మధ్యాహ్నం తీసుకునే భోజనంలో జ్యూస్ లు, స్నాక్స్, బిస్కెట్స్, చిప్స్  లాంటివి  తీసుకుంటే... మనకు అతిగా నిద్ర వచ్చేలా చేస్తాయట.  

35
espressos

espressos

ఎక్కువ కాఫీ తాగడం: చాలా మంది ఎక్కువగా కాఫీలు తాగుతూ ఉంటారు. కాఫీ తాగడం వల్ల ఎనర్జీ వచ్చినట్లు ఫీలౌతూ ఉంటారు. అయితే.. ఈ కాఫీ తాగడం వల్ల కూడా నిద్ర వచ్చే అవకాశం ఉంటుందట.  అతిగా తినడం వల్ల లంచ్ తర్వాత మీకు మగతగా అనిపించవచ్చు. ఒక రోజులో మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం తగ్గిస్తే నిద్రను ఆపుకోవచ్చు.
 

45


ఆహారం తీసుకునే సమయం:  మనం తీసుకునే ఆహారం మాత్రమే కాదు... మనం ఏ సమయానికి తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యమేనట. సమయానికి తినకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందట. ఉదయం 7-8 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం తినడానికి ప్రయత్నించండి; రాత్రి 7 గంటలకు విందుతో ముగించండి.  అప్పుడు మధ్యాహ్నం నిద్ర సమస్య ఉండదు.

55

అతిగా తినే పిండి పదార్థాలు: పాస్తా, శాండ్‌విచ్‌లు, రైస్ బౌల్స్, ర్యాప్‌లు వంటి కార్బోహైడ్రేట్‌లు తినడం మనకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ... ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మూలాలను నింపడం ఉత్సాహాన్ని కలిగిస్తుంది కానీ తెలివైన కాల్ కాదు, ముఖ్యంగా భోజనం తర్వాత చాలా నిద్రగా భావించే వారు వీటిని ఎంత ఎవాయిడ్ చేస్తే అంత మంచిది. రక్తంలో చక్కెర స్పైక్‌లను నియంత్రించడానికి పిండి పదార్థాలు ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం వల్ల మీకు నిద్ర, మగతగా అనిపిస్తుంది. కాబట్టి.. వీటికి బదులు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved