Health Tips: అతిగా కారం తింటున్నారా.. అయితే మీరు ఈ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నట్లే?
Health Tips: నేటి రోజుల్లో స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు జనాలు. కారం తినటం మంచిదే కానీ అతిగా తినటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఒక పరిమితికి మించి ఎక్కువగా కారాన్ని తినటం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో చూద్దాం.
మనం రోజు తినే ఆహారంలో కారం మన ఆరోగ్యానికి మంచిదే కానీ ఆకారం అతిగా ఉంటే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. అలాగే మనం బయట తినే ఫుడ్ లో నూడిల్స్ దగ్గర నుంచి ఏ జంక్ ఫుడ్ తీసుకున్న విపరీతమైన కారం ఉంటుంది అది ఆరోగ్యానికి హాని చేస్తుంది.
అందులోనూ శారీరక శ్రమ లేనివారు కారాన్ని ఎక్కువగా తింటే అది మరింత ప్రమాదం. కారం ఎక్కువగా తీసుకుంటున్న కొద్ది కడుపులో మంటతో పాటు ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు మొదలవుతాయి. అలాగే విపరీతమైన కారం అజిత్ కి కారణం అవుతుంది.
ఇక కడుపుతో ఉండే ఆడవాళ్లు కారాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఎందుకంటే కారం ఎక్కువగా తినటం వల్ల గర్భస్థ శిశువుకి శ్వాస కోస వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారం ఎక్కువగా తింటే అల్సర్లు మరియు కడుపులో పుండ్లు కూడా ఎక్కువగా ఏర్పడతాయి.
నిజానికి కారని ఒక పద్ధతిలో తీసుకోవడం వలన శరీరానికి అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి మిరపకాయల్లో ఉండే ఒక రసాయన సన్మానం మన శరీరంలోని మెటబాలిజం ని పెంచుతుంది. ఇది మన శరీరంలో ఉండే కొవ్వుని కరిగిస్తుంది. అదేకారాన్ని మనం ఎక్కువగా తీసుకోవడం వలన విరోచనాలకి దారితీస్తుంది.
మిరపకాయల్లో ఉండే ఏసీ విటమిన్ల వలన దగ్గు జలుబు ఉన్నవారు కారాన్ని తింటే త్వరగా వాటి నుంచి భయపడతారు తినమన్నాను కదా అని అదేకారాన్ని ఎక్కువగా తింటే నోటిలో పుండ్లు ఏర్పడతాయని గుర్తుంచుకోండి. అలాగే కారాన్ని ఎక్కువగా తీసుకుంటే ఆకలి ఎక్కువవుతుంది తద్వారా ఒబేసిటీకి దారితీస్తుంది.
అలాగే నాలుక పై ఉండే రుచి మొగ్గలు రుచిని పసిగట్టే సామర్ధ్యాన్ని కోల్పోతాయి. అలాగే కారం ఎక్కువగా ఉన్న ఆహారాలని తీసుకోవడం వలన రక్త కణాలు డైలీ అయిపోయి చర్మాన్ని కాంతి వి హీనంగా మారుస్తాయి కాబట్టి ఏదైనా మితంగా తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి. అతి ఎప్పుడూ అనర్ధానికే దారితీస్తుందని గుర్తుంచుకోండి