MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • అంగస్తంభన లోపం, శ్వాస ఆడకపోవడం ఆ రోగం లక్షణాలేనా?

అంగస్తంభన లోపం, శ్వాస ఆడకపోవడం ఆ రోగం లక్షణాలేనా?

ఛాతిలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, అధిక రక్తపోటు, చేతులు కాళ్లు తిమ్మిరి, బలహీనత, అంగస్తంభన లోపం వంటివి గుండె సంబంధిత జబ్బుల లక్షణాలనేంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే  హాస్పటల్ కు వెళ్లడం మంచిది. 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 08 2023, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

గుండె జబ్బులో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మరణానికి కారణమవుతున్నాయని సర్వేలు వెళ్లడిస్తున్నాయి. రోజురోజుకూ గుండె సంబంధిత వ్యాధుల సంఖ్య పెరుగుతుండటంతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ వ్యాధికి ప్రధాన కారణం ధమనులు మూసుకుపోవడమేనంటున్నారు నిపుణులు. ధమనులు ఆరోగ్యంగా ఉంటే రక్త ప్రవాహం మెరుగ్గా సాగుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరఫరా సమతుల్యంగా చేరుతుంది. కానీ ధమనులు మూసుకుపోతే రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల కావాల్సిన మొత్తంలో  మన గుండెకు రక్తం చేరదు. దీని వల్ల గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అయితే ధమనులు పూర్తిగా మూసుకుపోయే ముందు మనకు కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తాయి. వాటిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే గుండెను కాపాడుకోవచ్చు. గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ సంకేతాలను గనుక లైట్ తీసుకుంటే మీకు గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
 

39

ధమనులు మూసుకుపోవడానికి కారణమేంటి? 

ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి అధిక కొలెస్ట్రాల్ అతిపెద్ద ప్రమాద కారకాలలో ఒకటని నిపుణులు అంటున్నారు. కొలెస్ట్రాల్ అనేది కొవ్వు. ఇది మన రక్తంలో ఉంటుంది. అలాగే మన ధమనులు, సిరల గోడలపై పేరుకుపోతుంది. అయితే మీ రక్తనాళం గోడలపై కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు పేరుకుపోయినప్పుడు.. రక్తం వెళ్ళే స్థలం చిన్నగా మారుతుంది. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు రావడానికి కుటుంబ చరిత్ర పెద్ద పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. దీనితో పాటుగా స్మోకింగ్, అధిక కొవ్వు లేదా అధిక కొలెస్ట్రాల్ ఆహారం, నిశ్చల జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు లేదా ఊబకాయం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ధమనులు మూసుకుపోయే ముందు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

49

ఛాతీ నొప్పి

ధమనులు ఇరుగ్గా మారినప్పుడు ఛాతీ నొప్పి వస్తుంది. ఇది సర్వ సాధారణ సంకేతం. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు మీ ఛాతీలో ఒత్తిడి లేదా బరువుగా అనిపిస్తుంది. ధమనులు ఇరుగ్గా మారడం వల్ల గుండెకు తగినంత రక్తం అందక ఛాతీలో నొప్పి వస్తుంది. దీనివల్ల ఛాతీ మధ్య లేదా ఎడమ వైపు నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పి కొంతమంది ఆడవారిలో విపరీతంగా వస్తుంది. అలాగే ఛాతీతో పాటుగా మెడ, చేయి లేదా మెనక భాగంలో కూడా ఈ నొప్పి వస్తుంది. 
 

59
high blood pressure

high blood pressure

అధిక రక్తపోటు

ధమనులు మూసుకుపోయినప్పుడు రక్తప్రసరణ మామూలుగా ఉండదు. దీనివల్ల శరీరంలోని భాగాలకు సరిగ్గా రక్తం చేరదు. దీనివల్ల రక్తపోటు పెరిగి సిరలపై ఎక్కువ భారం పడుతుంది. అలాగే మీ గుండెపై ఎక్కువ భారం పడుతుంది. దీనివల్ల హృదయ సంబంధ సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

69
leg cramps

leg cramps

చేతులు, కాళ్ల తిమ్మిరి, బలహీనత

ధమనులు మూసుకుపోయినప్పుడు శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరగదు. దీని వల్ల శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దీనివల్ల మీ శరీరం బలహీనపడుతుంది. అలాగే మీ చేతులు, చేతి వేళ్లు, చేతులు మొద్దుబారడం ప్రారంభిస్తాయి. అలాగే చిన్న చిన్న పనులు చేసినా త్వరగా అలసిపోతారు. ఇది మీ ధమనులు మూసుకుపోవడానికి సంకేతం.

79

అంగస్తంభన లోపం

ధమనులు మూసుకుపోవడం వల్ల పురుషాంగంలో రక్తప్రసరణ సరిగా జరగదుజ. దీని వల్ల పురుషులు అంగస్తంభన లోపం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీ భాగస్వామిలో అంగస్తంభన సమస్యతో పాటుగా ఇతర లక్షణాలు గనుక కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 
 

89
Irregular heartbeats

Irregular heartbeats

క్రమరహిత హృదయ స్పందన

ధమనులు మూసుకుపోయినప్పుడు మీ  హృదయ స్పందన సరిగ్గా ఉండదు. అలాగే  ఏదైనా పని చేసిన తర్వాత అకస్మాత్తుగా హృదయ స్పందన రేటు పెరగడం లేదా భావోద్వేగ కారణాల వల్ల హృదయ స్పందనలో మార్పులు వంటి లక్షణాలను లైట్ తీసుకోకండి. ఇది ప్రమాదానికి సంకేతం కావొచ్చు.

99

శ్వాస ఆడకపోవడం

ధమనులు మూసుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు లోతైన శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయినా సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతుంటారు. మీకు ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు అన్న భావన కలుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీనిని ఎప్పుడూ విస్మరించకండి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 
2nd ODI • NZ vs IND 2026
Rain Delay
NZNZ
134
INDIND
(26.0 ov)113/7
IND need 22 runs in 126 balls
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image3
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved