MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మెరిసే చర్మం కోసం తినాల్సిన ఆహార పదార్దాలు.. అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం?

మెరిసే చర్మం కోసం తినాల్సిన ఆహార పదార్దాలు.. అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం?

చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని మనం చర్మానికి రకరకాల ఫెయిర్నెస్ క్రీములు, లోషన్ లు వాడుతుంటాం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 13 2021, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని మనం చర్మానికి రకరకాల ఫెయిర్నెస్ క్రీములు, లోషన్ లు వాడుతుంటాం. కానీ వీటివల్ల వచ్చే అందం తాత్కాలికం మాత్రమే. చర్మం మరింత అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన ఆహారపు శైలి అలవాటు చేసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలు మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.                         
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

క్యారెట్: క్యారెట్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే బీటా కెరొటిన్ చర్మాన్ని, కంటిచూపును మెరుగుపరుస్తుంది. కనుక అందమైన చర్మం కోసం రోజు ఆహార పదార్థాలలో తీసుకోవడం తప్పనిసరి.                                            
 

38

దోసకాయ: దోసకాయలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. దోసకాయ గుజ్జు ముఖం పై ఉన్న నల్ల మచ్చలను తొలగిస్తుంది.                
 

48

బొప్పాయి: బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బొప్పాయి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. బొప్పాయి గుజ్జును ముఖంపై రాసుకుంటే చర్మం మెరిసిపోతుంది.
 

58

బ్లూ బెర్రీస్: ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ కణాలు ఆక్సిజన్ ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే హానిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బ్లూబెర్రీ, స్ట్రాబెరీ వంటి పండ్లను తీసుకొనుట వలన చర్మపు ముడతలను తగ్గిస్తాయి.
 

68

ఆరెంజ్: ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది. ఒంట్లో నీరసాన్ని తగ్గిస్తుంది. దీనికి తొక్కను చర్మానికి రాసుకోవడం వల్ల మంచి నిగారింపు వస్తుంది.  
 

78

పాలకూర: పాలకూరలో ఉన్న విటమిన్ బీటా కెరోటిన్ లు వయసు ఛాయలు కాకుండా చర్మాన్ని కాపాడుతాయి. దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే 40  వయసులో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.                           
 

88

సరైన ఆహారం తీసుకోవడంతో పాటు మంచి నీటిని కూడా సేవించడం మంచిది. రోజుకు మూడు లీటర్ల మంచి నీటిని తీసుకొనుట వలన శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లి ,చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సిగరెట్ లేకుండా మల విసర్జన కావడం లేదా? కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image3
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved