MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
• Home
• Life
• Health
• డిప్రెషన్ లో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు..? గుర్తించడమెలా?

డిప్రెషన్ లో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు..? గుర్తించడమెలా?

చాలా మందికి బాధకీ, డిప్రెషన్ కి తేడా తెలీదు. దీంతో.. బాధలో ఉన్నా కూడా డిప్రెషన్ లో ఉన్నామనే భ్రమలో ఉంటారు. అసలు డిప్రెషన్ లో ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి.. బాధకీ, డిప్రెషన్ కి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 23 2021, 11:51 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ప్రస్తుతం చాలా మంది చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. వాటన్నింటిలో.. డిప్రెషన్ అనేది చాలా పెద్ద రోగం. దీని వల్ల బాధపడుతున్నవారు సైతం ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ల మంది.. ఈ డిప్రెషన్ తో బాధపడుతున్నారట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఏదైనా కోల్పోయిన సమయంలో, ఎక్కువ ఏడుస్తూ బాధపడే విషయంలో చాలా మంది ఈ డిప్రెషన్ కి గురౌతున్నారు. తమకు నచ్చిన వ్యక్తి మరణించినప్పుడు.. ప్రేమలో బ్రేకప్, ఉద్యోగం పోవడం ఇలాంటి కారణాల వల్లే ఎక్కువ మంది డిప్రెషన్ కి గురౌతున్నట్లు సర్వేలో తేలింది.

37

కాగా.. చాలా మందికి బాధకీ, డిప్రెషన్ కి తేడా తెలీదు. దీంతో.. బాధలో ఉన్నా కూడా డిప్రెషన్ లో ఉన్నామనే భ్రమలో ఉంటారు. అసలు డిప్రెషన్ లో ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయి.. బాధకీ, డిప్రెషన్ కి తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం..

47

ఏదైనా అనుకోని బాధకలిగించే సంఘటన జరిగినప్పుడు మనకు దుఖం రావడం చాలా సహజం. అయితే... దానిని అనుభవించడమే బాధ. ఒక వ్యక్తి విచారంలో ఉన్నప్పుడు కూడా.. ఒక్కోసారి గతంలోని సంతోషకరమైన విషయాలు గుర్తుకు వస్తాయి.

57

వాటి వల్ల మరింత బాధ కలిగించే అవకాశం ఉంది. అయితే.. ఆ బాధ నుంచి త్వరగా బయటకు రాకుండా.. ఎక్కువ సేపు ఒంటరిగా.. విచారంగా ఉంటున్నారంటే.. వారు నెమ్మదిగా డిప్రెషన్ లోకి వెళ్తున్నట్లు గుర్తించాలి.

67

ఎక్కువ విచారంగా ఉంటూ.. తాము కోల్పోయిన వ్యక్తి గురించే ఆలోచిస్తూ.. ఇతర ఏ పనిని పట్టించుకోకుండా ఉండటం వల్ల డిప్రెషన్ కి వెళ్లిపోయే అవకాశం ఉంది. కొందరికైతే సూసైడ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి.  తమను తాము హానిపరుచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

77

డిప్రెషన్ లక్షణాలు..
1. విచారంగా, నిరాశగా ఉండటం
2. చిరాకు, ఆత్రుత, రెస్ట్ మోడ్,  మూడీగా ఉండటం

3. ఇష్టమైన కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం

4. ఆకలి లేకపోవడం లేదా.. అతిగా తినడం

5. బరువు తగ్గడం లేదా పెరగడం

6. లైంగిక కోరిక అతిగా పెరగడం  లేదా పనితీరు తగ్గడం

7. చాలా నిద్రపోవడం లేదా చాలా తక్కువ నిద్రపోవడం

8. ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం లేదా సాధారణ కార్యకలాపాలను పూర్తి చేయడంలో సమస్య

9.  అసహ్యం, నిస్సహాయత , అపరాధ భావన పెరిగిపోవడం

10. అలసట

11. ఆత్మహత్య లేదా ఆత్మహత్య ఆలోచనలు

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వారు కచ్చితంగా డిప్రెషన్ లో ఉన్నారనే విషయాన్ని గుర్తించాలి. లేదంటే..  మరింత ఇబ్బందిపడే ప్రమాదం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved