తాజా పండ్లతో బ్లాక్ ఫంగస్..! ఎంతవరకు నిజం..నిపుణులేమంటున్నారు..
రోగ నిరోధక శక్తిని పెంచడంతో తాజా పండ్లు మొదటి ఛాయిస్. శరీరానికి అవసరమైన పోషకాల కోసం పండ్లను గుడ్డిగా నమ్ముతాం. రోజువారీ ఆహారంలో వీటిని చేరుస్తాం. నేటి కరోనా పరిస్థితుల్లో వీటి వాడకం ఎక్కువైన సంగతి తెలిసిందే. అయితే బ్లాక ఫంగస్ విషయానికి వచ్చేసరికి కాస్త పాడైన పండ్లు, తాజా పండ్లు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచడంతో తాజా పండ్లు మొదటి ఛాయిస్. శరీరానికి అవసరమైన పోషకాల కోసం పండ్లను గుడ్డిగా నమ్ముతాం. రోజువారీ ఆహారంలో వీటిని చేరుస్తాం.

నేటి కరోనా పరిస్థితుల్లో వీటి వాడకం ఎక్కువైన సంగతి తెలిసిందే. అయితే బ్లాక ఫంగస్ విషయానికి వచ్చేసరికి కాస్త పాడైన పండ్లు, తాజా పండ్లు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు.

ముకోర్మైకోసిస్ అంటే ఏంటి? ఇది పండ్లకు సోకుతుందా? అంటే.. ముకోర్మైకోసిస్ అని పిలిచే బ్లాక్ ఫంగస్..తన మ్యూకర్ మౌల్డ్స్ కనిపించడం ద్వారా అరుదైన ఇన్ఫెక్షన్. ఇవి ఎరువు, మొక్కలు, కుళ్ళిన పండ్లు, కూరగాయలు వంటి వాటిల్లో కనిపిస్తాయి.

అధ్యయనాల ప్రకారం, అలాంటి ఇన్ ఫెక్షన్ అయిన వాటిని తినడం లేదా వాసన కూడడం వల్ల కూడా ముక్కు రంధ్రాల ద్వారా ఫంగస్ దాడి చేసి శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటారు.

కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ లో డయాబెటిస్, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్లు వాడకం ఉన్న రోగులు నల్ల ఫంగస్ బారిన పడే అవకాశం ఉంది. బ్లాక్ ఫంగస్ గురించి అనేక రకాల అపోహలు చక్కర్లు కొడుతున్నాయి.

పండ్లు తినడం వల్ల మ్యుకోర్మోయోసిస్ అనే బ్లాక్ ఫంగస్‌కు దారితీస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల చెప్పుకొచ్చారు.

కొన్ని రాష్ట్రాలు ముకోర్మైకోసిస్‌ను అంటువ్యాధిగా ప్రకటించిన తరువాత ఈ భయం మొదలైందని, ఇది అనేక అపోహలకు దారితీసిందని అన్నారు.

అంతేకాదు కోవిడ్ -19 రోగులలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం చాలా ముఖ్యమైన విషయం అన్నారు. దీనివల్ల బ్లాక్ ఫంగస్ ను మొదటి దశలో గుర్తించవచ్చని తెలిపారు.

పండ్లను అలాగే తినడం వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందనేది అపోహ అని.. దీన్ని బలపరిచే ఎలాంటి సమాచారం లేదని రణదీప్ గులేరియా అన్నారు. దీనికీ ఆక్సీజన వాడకానికి కూడా ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

మధుమేహాన్ని నియంత్రించలేకపోవడం.. ఎక్కువ మొత్తంలో స్టెరాయిడ్లు వాడడం వల్లే కరోనా అనంతరం బ్లాక్ ఫంగస్ కు కారణమవుతుంది. సెకండ్ వేవ్ లో స్టెరాయిడ్ల వాడకం చాలా ఎక్కువయ్యింది.

దీనివల్ల కరోనా కంట్రోల్ అయినా దుష్ప్రభావాలు పెరుగుుతున్నాయి. కోవిడ్‌తో అనియంత్రిత మధుమేహం, మ్యూకోమైకోసిస్ అభివృద్ధికి దారితీస్తుంది" అని గులేరియా చెప్పారు.

ఎయిమ్స్ చీఫ్, డాక్టర్ గులేరియా బ్లాక్ ఫంగస్ వ్యాప్తిని నియంత్రించడానికి కొన్ని సూచనలు చెప్పుకొచ్చారు.. దీంట్లో మూడు అంశాలు చాలా ముఖ్యమైనవి - రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచాలి. స్టెరాయిడ్లు వాడాల్సిన వారిలో రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి.. ఇక మూడోది చికిత్సలో ఎప్పుడు స్టెరాయిడ్లు ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలో జాగ్రత్తగా ఉండాలి " అని చెప్పారు.

తాజా పండ్లు, కాస్త పాడైన పండ్లు బ్లాక్ ఫంగస్‌కు దారితీస్తాయని నిరూపించడానికి ఎక్కువ ఆధారాలు లేవు. ఏదేమైనా, బ్లాక్ ఫంగస్ కు కారణమైన సూక్ష్మాతి సూక్ష్మజీవులు వాతావరణంలో కనిపిస్తాయి..

కాబట్టి పండ్లు తినేముందు ఏవైనా మరకలు, మచ్చుల ఉన్నాయా అని బాగా చెక్ చేయండి. అలాంటివేవీ లేనప్పుడే తినడానికి ప్రయత్నించండి.. అలాగే తినేముందు బాగా కడగడం మరిచిపోవద్దు. ఉప్పు, వెనిగర్ వేసిన గోరు వెచ్చని నీటితో కడగడం వల్ల ఇబ్బంది ఉండదు.