MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Coronavirus: ఆస్తమా రోగులపై కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?

Coronavirus: ఆస్తమా రోగులపై కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?

ఇతరులతో పోలిస్తే.. ఆస్తమా బాధితులకు కరోనా సోకే ముప్పు, ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి, ఐసీయూ అవసరం చాలా తక్కువేనని  నిపుణులు తెలిపారు. మరణించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉందని చెప్పారు.  

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 24 2021, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చలికాలం వచ్చిందంటే చాలు.. ఆస్తమా రోగులు భయపడిపోతుంటారు. చలికాలంలో.. ఆస్తమా రోగులు మరింత ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు.. ఈ కరోనా మహమ్మారిని తలుచుకొని మరింత భయపడుతున్నారు. అసలే ఆస్తమా. ఆపై కరోనా మహమ్మారి సోకితే.. ఇంకేమైనా ఉందా అని భయపడుతున్నారు. అయితే..  అలాంటి భయం పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 ఈ మేరకు స్విన్ బర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు నిర్వహించారు. వారి పరిశోధనలో తేలిన దాని ప్రకారం.. ఇతరులతో పోలిస్తే.. ఆస్తమా బాధితులకు కరోనా సోకే ముప్పు, ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి, ఐసీయూ అవసరం చాలా తక్కువేనని  నిపుణులు తెలిపారు. మరణించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉందని చెప్పారు.
 

35

ఆస్తమా సమస్యల నియంత్రణకు బాధితులు కార్డికో-స్టిరాయిడ్లు వాడుతుంటారు. ఊపిరితిత్తుల్లో అంతర్గత సమస్యలను ఇవి నివారిస్తాయి. ఆస్తమాలేని కోవిడ్ బాధితుల్లో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా డెక్సామెథాసోన్ అనే స్టెరాయిడ్ ను వైద్యులు సూచిస్తున్నారు.
 

45

ఇది కూడా కార్డికో స్టిరాయిడ్ మాదిరే పని చేయడం విశేషం. ఆస్తమా బాధితులు వాడే మందుల కారణంగానే కోవిడ్ ముప్పు వారికి దూరంగా ఉంటున్నట్లు పరిశోధకులు తేల్చారు. ఆస్తమా బాధితుల్లోని రోగనిరోధక శక్తి, మహమ్మారిని ఎదుర్కొంనేందుకు సహాయపడుతుందన్నారు. శరీర కణాల్లోనికి కరోనా వైరస్ చేరేందుకు దారితీసే ఏసీఈ2 జన్యువు కూడా వీరిలో చైతన్య రహితంగా ఉంటోంది.
 

55

దీంతో.. వీరికి వైరస్ సోకడం , ఇన్ఫెక్షన్ గా మారడం తక్కువేనని పరిశోధన కర్త బ్రూస్ థాంప్సన్ వివరించారు. ధూళి, దుమ్ము, పొగ, కాలుష్యం, రసాయనాల ప్రభావం కారణంగా ఆస్తమా బాధితులు ఇబ్బందులు పడుతుంటారు. కోవిడ్ కారణంగా లాక్ డౌన్లు విధించడం, చాలా మంది ఇళ్లకే పరిమితం కావడం వంటి చర్యల కారణంగా ఆస్తమా బాధితుల్లో లక్షణాల తీవ్రత గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తదించారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved