MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Health
• మల్టీవిటమిన్ టాబ్లెట్లు మంచివేనా? నిజమేంటంటే...

మల్టీవిటమిన్ టాబ్లెట్లు మంచివేనా? నిజమేంటంటే...

మల్టీవిటమిన్లు, మినరల్ సప్లిమెంట్స్ మంచివేనా? రోగనిరోధకశక్తిని పెంచుతాయా? వీటిచుట్టూ అనేక అనుమానాలు.. ఎన్నో అపోహలు ఉన్నాయి.

2 Min read
Bukka Sumabala
Published : Jun 17 2021, 12:15 PM IST| Updated : Jun 17 2021, 03:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

మన జీవనవిధానంలో ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా నేపథ్యంలో ఆరోగ్యం మీద, రోగ నిరోధక శక్తి మీద మరింత జాగ్రత్త పెరిగింది. ఆరోగ్యకరమైన పోషకాహారంతో పాటు మల్టీ విటమిన్లు, మినరల్స్ తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

212

ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేయడమే కాకుండా, కరోనా నుంచి రక్షణగా పనిచేస్తుందని చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం? మల్టీవిటమిన్లు, మినరల్ సప్లిమెంట్స్ మంచివేనా? రోగనిరోధకశక్తిని పెంచుతాయా? వీటిచుట్టూ అనేక అనుమానాలు.. ఎన్నో అపోహలు ఉన్నాయి.

312

వీటిల్లో ఏది నిజమో. ఏది అపోహో తెలుసుకుంటే... ఈ సప్లిమెంట్స్ నిజంగా అవసరమా? కాదా? అనే విషయం మీద క్లారిటీ వస్తుంది.

412

అపోహ 1: మల్టీవిటమిన్లు సహజ ఆహారాన్ని భర్తీ చేయగలవు

512

వాస్తవం : మీరు ఎంత మంచి నాణ్యమైన మల్టీవిటమిన్లు తీసుకున్నా, అవి మీ ఆహారాన్ని ఎప్పుడూ భర్తీ చేయలేవు. నిజానికి, శారీరక ఆరోగ్యం కోసం మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే ఉత్తమమైన మార్గం.

612

మరి ఇవెందుకు తీసుకుంటారు. అంటే.. మీరు రోజువారీ తీసుకునే ఆహారం నుంచి శరీరం తగినంత పోషకాలు పొందలేకపోయినప్పుడు లేదా అనారోగ్యం నుండి కోలుకుంటున్నప్పుడు మాత్రమే మల్టీవిటమిన్లు సూచిస్తారు. అంతేకాదు ఇవి వేసుకున్నప్పుడు మరింత పోషకాహారం తినడమూ అవసరమే.

712

అపోహ 2 : విటమిన్లు, ఖనిజాలు చాలా స్పీడ్ గా మిమ్మల్ని ఆరోగ్యంగా చేస్తాయి...

812

వాస్తవం: మల్టీవిటమిన్లు మ్యాజిక్ మాత్రలు కావు.  ఒక్క రాత్రిలో మిమ్మల్ని ఆరోగ్యంగా చేయలేవు. మీ రోగనిరోధక శక్తిని ఒకే రోజులో నిర్మించగలది ఏదీ ఈ విశ్వంలో లేదు. స్థిరమైన, ఆరోగ్యకరమైన దినచర్య ద్వారా మాత్రమే బలమైన రోగనిరోధక శక్తిని సాధించవచ్చు.

912

అపోహ 3 : ఎంత ఎక్కువ మల్టీవిటమిన్లు తీసుకుంటే అంత మంచిది

వాస్తవం: అతి సర్వత్రా వర్జయేత్.. ఎక్కువగా ఏది చేసినా అది చెడుకు దారి తీస్తుంది. ఇది మల్టీవిటమిన్ మాత్రలకు కూడా వర్తిస్తుంది. మీ శరీరానికి ప్రతి పోషకం ఒక నిర్దిష్ట పరిమాణంలో అవసరం. ఏదైనా విటమిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది శరీరానికి విషంగా పరిణమిస్తుంది.

1012

అపోహ 4 : మల్టీవిటమిన్ల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు

వాస్తవం : కొన్నిసార్లు మల్టీవిటమిన్లు అన్నీ కలిపి ఉండవు. అలాంటప్పుడు రెండు వేర్వేరు మల్టీవిటమిన్లు కలిపి వేసుకుంటున్నప్పుడు.. అవి ఒకదానికొకటి వికర్షించుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో శరీరానికి హాని కలుగుతుంది. ఉదాహరణకు, కాల్షియం, ఇనుము కలిసి తీసుకుంటున్నట్లైతే శరీరంలో ఐరన్ శోషణకు ఆటంకం కలుగుతుంది.

1112

అపోహ 5 : మల్టీవిటమిన్లకు ఎక్స్ పైరీ డేట్ ఉండదు..

వాస్తవం : అన్నిరకాల టాబ్లెట్స్ లాగానే మల్టీవిటమిన్, మినరల్స్ టాబ్లెట్లకు ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. ఖచ్చితంగా వాటిని ఫాలో కావాల్సిందే. లేకపోతే మీరు ఏ ప్రయోజనాలు పొందాలని వాటిని వాడుతున్నారో.. అవి మీకు అందకుండా పోతాయి. అందుకే, టాబ్లెట్లను కొనేప్పుడు లేదా వేసుకునే ముందు లేబుల్ చూడాలి.

1212

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved