MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • రోజూ ఉదయాన్నే ఒక చెంచా కొబ్బరినూనె తాగితే ఏమవుతుందో తెలుసా?

రోజూ ఉదయాన్నే ఒక చెంచా కొబ్బరినూనె తాగితే ఏమవుతుందో తెలుసా?

Coconut Oil Benefits: సాధారణంగా మనం కొబ్బరి నూనెను జుట్టు కోసం వాడుతుంటాం. కొన్ని ప్రాంతాల్లో దీన్ని వంటకు కూడా ఉపయోగిస్తుంటారు. కొబ్బరి నూనెతో జుట్టుకే కాదు.. మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది. అదేలాగో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.  

1 Min read
Author : Kavitha G
Published : Sep 15 2025, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 Coconut Oil on Empty Stomach Benefits
Image Credit : Getty

Coconut Oil on Empty Stomach Benefits

కొబ్బరి నూనె జుట్టుకు ఎంత మేలు చేస్తుందో మనకు తెలుసు. చర్మానికి కూడా కొబ్బరినూనె చాలా మంచిది. ముడతలు, పగుళ్లను నియంత్రిస్తుంది. మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. అయితే కొబ్బరినూనె జుట్టు, చర్మానికే కాదు.. మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక స్పూన్ కొబ్బరినూనె తాగితే అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి..
Image Credit : Getty

బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి..

ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా కొబ్బరి నూనె తాగితే కడుపు చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొబ్బరి నూనెలో ఉండే గుణాలు కడుపు చుట్టూ ఉన్న కేలరీలను కరిగించి బయటకు పంపడానికి సహాయపడతాయి.

బరువు తగ్గడానికి

మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా కొబ్బరి నూనె తాగవచ్చు. కొబ్బరి నూనె జీవక్రియను పెంపొందించి.. బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

35
మెరుగైన జీర్ణక్రియ
Image Credit : our own

మెరుగైన జీర్ణక్రియ

కొబ్బరినూనె యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా కొబ్బరి నూనె తాగితే జీర్ణ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.  

పోషకాలు గ్రహించడానికి

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా కొబ్బరి నూనె తాగితే.. తినే ఆహారంలోని పోషకాలను పూర్తిగా గ్రహించడానికి సహాయపడుతుంది.

45
వాపు, మంటను తగ్గిస్తుంది
Image Credit : our own

వాపు, మంటను తగ్గిస్తుంది

కొబ్బరి నూనెలో అలెర్జీ నిరోధక గుణాలు ఉండటం వల్ల ఇది వాపు, మంటను తగ్గించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

శక్తిని పెంచుతుంది

కొబ్బరి నూనె శరీరంలో శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కేలరీలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. దానివల్ల రోజంతా చురుగ్గా ఉంటారు.

55
ఎలా తాగాలి?
Image Credit : our own

ఎలా తాగాలి?

ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా కొబ్బరి నూనె తాగవచ్చు. లేదా వేడి నీటిలో కలుపుకొని కూడా తాగవచ్చు.

ముఖ్య గమనిక

కొబ్బరి నూనె ఎక్కువగా తాగితే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి మితంగా తాగాలి. తాగేముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
Hair Growth: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే.. జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది!
Recommended image2
జుట్టు రాలడం వెంటనే ఆగిపోవాలంటే ఈ 4 కచ్చితంగా పాటించాలి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved