MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Weight loss: బరువు తగ్గించే టీలు ట్రై చేశారా..?

Weight loss: బరువు తగ్గించే టీలు ట్రై చేశారా..?

ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడం కూడా. మన వయసు, ఎత్తు కు తగినంత బరువు మనం కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే.. కచ్చితంగా బరువు తగ్గించుకోవాల్సిందే.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 24 2021, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బరువు తగ్గడం అంటే.. మన శరీరంలో కేజీల బరువు తగ్గించుకోవడం మాత్రమే కాదు... ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడం కూడా. మన వయసు, ఎత్తు కు తగినంత బరువు మనం కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే.. కచ్చితంగా బరువు తగ్గించుకోవాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బరువు తగ్గే క్రమంలో.. న్యూట్రియన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవం.. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం.. జంక్ ఫుడ్ కి, డ్రింక్స్ కి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే.. మనం కొన్ని రకాల టీలు తాగడం వల్ల కూడా.. సులభంగా బరువు తగ్గవచ్చట. అవేంటో ఓసారి చూసేద్దాం..

37

గ్రీన్ టీ... 

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచి చేస్తుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే.. ఇది బరువు తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందట. గ్రీన్ తాగడం వల్ల మన మెటబాలిజయం మెరుగుపడుతుంది. అంతేకాకుండా.. శీరరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగిస్తుంది. ఈక్రమంలో మనం సులభంగా బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 

47

పుదీనా టీ: పుదీనా (Mint) ఆకులతో చేసిన టీ పిల్లల కడుపు నొప్పిని తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. ఇది కడుపులోని కండరాలు మృదువుగా చేసి తిన్న ఆహారం తేలికగా జీర్ణం (Digestion) అవ్వడానికి ఉపయోగపడే పిత్త ప్రభావాన్ని విస్తరింపచేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పుదీనా టీ తాగితే ఉదర భాగం ఆరోగ్యంగా ఉంటుంది. దాంతో కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి.
 

మనం బరువు తగ్గాలి అంటే.. ముందుగా... జంక్ ఫుడ్స్, స్వీట్స్ కోసం కలిగే క్రేవింగ్స్ ని తగ్గించుకోవాలి. మనం ఎంత క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటామో.. అంత సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయడంలో.. ఈ పుదీనా టీ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి.. ప్రతిరోజూ పుదీనా టీ తాగడం వల్ల మనం సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందట.
 

57

Pu Erh Tea..
ఈ టీ పేరు మనం చాలా అరుదుగా వింటూ ఉంటాం. దీని గురించి చాలా మందికి కనీసం అవగాహన కూడా ఉండకపోవచ్చు. కానీ.. ఈ టీ తాగడం వల్ల.. చాలా త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుందట. ఇది మన శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తుంది. ఫలితంగా తొందరగా బరువు తగ్గుతాం.

67

వైట్ టీ..
 ఈ వైట్ టీ గురించి కూడా చాలా తక్కువ మంది విని ఉంటారు. అయితే.. ఈ వైట్ టీలో.. శరీరంలోని కొవ్వును కరిగించే మైక్రో న్యూటియంట్స్ పుష్కలంగా ఉంటాయట. వీటినే పాలీఫెనాల్స్ అని కూడా అంటారట. ఈ టీ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గచ్చని నిపుణులు చెబుతున్నారు
 

77

Rooibos Tea..
ది బెస్ట్ డ్రింక్ గా ఈ టీని చెప్పొచ్చు. బరువు తగ్గించే ది బెస్ట్ డ్రింక్ అంటే.. ఈ టీ గా చెప్పొచ్చు. ఈ టీలో మనకు ఎలాంటి క్యాలరీలు ఉండవు. ఆరోగ్యకరమైన బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved