MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Health
  • డయాబెటీస్ పేషెంట్లు ఉదయం వీటిని తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది

డయాబెటీస్ పేషెంట్లు ఉదయం వీటిని తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది

డయాబెటిస్ ఉన్నవారు కొన్ని ఆహారాలను మొత్తమే తినకూడదు. లేదా తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ బ్లడ్ షుగర్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే మధుమేహులు ఉదయం కొన్ని పానీయాలను తాగితే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 07 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
diabetes

diabetes

డయాబెటిస్ ఉన్నవారు వారి జీవనశైలిపై.. ముఖ్యంగా వారి ఆహారంలో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి పడితే అవి తినకూడదు. తాగకూడదు. ఎందుకంటే కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే అవేంటో తెలుసుకుని వాటిని పూర్తిగా నివారించడమో.. లేకపోతే తగ్గించడమో చేయాలి. దీనివల్లే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. నిపుణుల  ప్రకారం.. మధుమేహులు ఉదయం కొన్ని పానియాలను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం తగ్గుతుంది. అవేంటంటే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

బొప్పాయి జ్యూస్

బొప్పాయి జ్యూస్ డయాబెటిస్ ఉన్న వారికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీన్ని మధుమేహులు తాగాలని సలహానిస్తుంటారు. నిజానికి ఇది ఉదయాన్నే తాగే పానీయం. ఎందుకంటే దీన్ని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది. వీలైనంత వరకు ఖాళీ కడుపుతోనే దీన్ని తాగాలి. ఇది షుగర్ ను బాగా తగ్గించడానికి సహాయపడుతుంది. కొవ్వు, పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉండే బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇదెంతో మేలు చేస్తుంది.

34
fenugreek water

fenugreek water

మెంతివాటర్

డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే మెంతి వాటర్ ను తాగడం అలవాటు చేసుకోవాలి. ఇందుకుంటే ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందుకోసం మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టాలలి. వీటిని వడకట్టి ఉదయాన్నే తాగాలి. దీంతో వీటిలో ఉండే పోషకాలను పొందుతారు. అలాగే షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. 
 

44
<p>cinnamon tea</p>

<p>cinnamon tea</p>

దాల్చిన చెక్క గ్రీన్ టీ

దాల్చిన చెక్కతో కూడిన గ్రీన్ టీ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే తాగితే ఎంతో మంచిది. ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారు స్వీట్లకు దూరంగా ఉండాలి. అయితే బదులుగా దాల్చినచెక్కను ఉపయోగించాలి. దాల్చిన చెక్క కొద్దిగా తీయగా కూడా ఉంటుంది. ఇలా దాల్చినచెక్కను వాడే వారు చాలా మందే ఉంటారు. దాల్చినచెక్క రక్తంలో చక్కెరను తగ్గించడమే కాకుండా డయాబెటిస్ తో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలు, వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved