MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • కంటి కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి.. వెంటనే మార్పులు?

కంటి కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి.. వెంటనే మార్పులు?

చాలామంది ఎక్కువగా పోరాడే సమస్య కంటి కింద నల్లటి వలయాలు. ఈ డిజిటల్ కాలంలో ఇటువంటి సమస్యలు బాగా ఎదురవుతున్నాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 06 2021, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

చాలామంది ఎక్కువగా పోరాడే సమస్య కంటి కింద నల్లటి వలయాలు. ఈ డిజిటల్ కాలంలో ఇటువంటి సమస్యలు బాగా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గంటలకొద్దీ కంప్యూటర్లు, సెల్ ఫోన్ ల ముందు ఉండటం వల్ల అతి తక్కువ సమయంలో ఈ సమస్య వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
 ফ্রিজে দুটি চামচ রেখে ঠান্ডা হতে দিন। এরপর শুয়ে থাকা অবস্থায় চামচ দুটি চোখের উপর রাখুন।

 ফ্রিজে দুটি চামচ রেখে ঠান্ডা হতে দিন। এরপর শুয়ে থাকা অবস্থায় চামচ দুটি চোখের উপর রাখুন।

కేవలం డిజిటల్ వల్లనే కాకుండా చాలా తక్కువ ఈ సమయం పడుకున్న వారికి కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి రోజువారి నిద్రలో దాదాపు ఎనిమిది గంటల వరకు పడుకోవడం వల్ల ఈ సమస్య కొంతవరకు తగ్గించవచ్చు.

310
Not only do these under-eye circles make you look much older than what you actually are, but they also have you looking ill or unhealthy. Before we even begin this natural journey, let me tell you that dark circles take time to fix and require great discipline. A regular skin and health care program should be followed.

ఇక బాగా ఒత్తిడికి గురవుతున్న వాళ్లకు కూడా కంటి కింద నల్లటి వలయాలు వస్తుంటాయి. కాబట్టి ఒత్తిడిని ఫీలవకుండా చాలా వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తే ఈ సమస్య ఉండదు.

410
ಉದ್ದ ಮಾತ್ರವಲ್ಲ, ನೀವು ಹೊಳೆಯುವ ಕೂದಲನ್ನು ಸಹ ಪಡೆಯಬಹುದು. ಇದರಲ್ಲಿರುವ ಸಿಲಿಕಾ ನಿಮ್ಮ ಕೂದಲನ್ನು ಹೊಳೆಯುವಂತೆ ಮಾಡುತ್ತದೆ ಮತ್ತು ಅದನ್ನು ಸುಂದರಗೊಳಿಸುತ್ತದೆ. ಇದಕ್ಕಾಗಿ ವಾರಕ್ಕೆ ಎರಡು ಬಾರಿ ರಸವನ್ನು ತೆಗೆದು ನೆತ್ತಿ ಮತ್ತು ಕೂದಲಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಹಚ್ಚಿ ತೊಳೆಯಿರಿ.

ముఖ్యంగా నీటిని తక్కువగా తాగే వాళ్లకు కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో ఎప్పుడు నీరు ఉండటం వల్ల ఇటువంటి సమస్య రాదు. అందుకు రోజుకు రెండు లీటర్ల నీటిని తాగడం మంచిది.

510
It works wonders for the under-eye area. It helps reduce dark circles.

It works wonders for the under-eye area. It helps reduce dark circles.

కొందరు కంటి కింద నల్లటి వలయాలను తొలగించుకోవడానికి బయట మార్కెట్లో దొరికే ఉత్పత్తులు వాడుతుంటారు. కొందరు ఇంట్లో సహజ పద్ధతుల ద్వారా కూడా ప్రయత్నిస్తారు. కానీ వీటి వల్ల ఎక్కువ లాభం ఉండదు.

610
ಡಾರ್ಕ್ ಪ್ಯಾಚ್ಗಳಿಗೆ ಸಾಮಾನ್ಯವಾಗಿ ಚಿಕಿತ್ಸೆಯ ಅಗತ್ಯವಿಲ್ಲ, ಆದರೆ ಕೆಲವು ನೈಸರ್ಗಿಕ ಪರಿಹಾರಗಳು ಸಮಸ್ಯೆಗೆ ಚಿಕಿತ್ಸೆ  ನೀಡುತ್ತದೆ. ಮನೆಯಲ್ಲಿಯೇ ಕೆಲವೊಂದು ವಿಧಾನಗಳನ್ನು ಮಾಡುತ್ತಾ ಈ ಡಾರ್ಕ್ ಪ್ಯಾಚ್ ಗಳನ್ನೂ ಸುಲಭವಾಗಿ ನಿವಾರಣೆ ಮಾಡಬಹುದು. 

అందుకు ఈరోజు మీకు ఎటువంటి ఉత్పత్తులు కాకుండా సహజ పద్ధతుల ద్వారా కాకుండా కేవలం తీసుకునే ఆహార పదార్ధం లోనే ఈ కంటి కింద నల్లటి వలయాలను తొలగించే మార్గం చెబుతాను.

710
 সপ্তাহে ৩ থেকে ৪ দিন এই প্যাক ব্যবহার করুন। তফাৎটা নিজেই বুঝতে পারবেন।

 সপ্তাহে ৩ থেকে ৪ দিন এই প্যাক ব্যবহার করুন। তফাৎটা নিজেই বুঝতে পারবেন।

మనం రోజూ తినే కాయగూరల్లో దోసకాయను తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొల్లాజెన్ పెంచే సిలికా, విటమిన్ ఏ,సి,ఇ, కె ఉంటాయి.

810
A healthy diet is very crucial for those dark rings under eye, leafy greens, seasonal fruits, vegetables, fresh fruit juices. Everything healthy and home-made and rich in antioxidants should not be ignored. You may find the commitment too much, but you know you will yield results out of it, sooner or later. It needs to be understood that these natural remedies are only intend to help get rid off dark circles, which in turn are tied to so many factors like your stress levels or nutrition.

పుచ్చకాయలో కూడా 92 శాతం మీరు ఉంటుంది. ఇందులో విటమిన్ బి1, బి6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, లైకోపీన్, ఫైబర్ వంటివి ఉండటం వల్ల నల్లటి వలయాలను త్వరగా తొలగిస్తుంది.

910
You can also follow the following skin care tips that help reduce panda eyes in no time at all.

You can also follow the following skin care tips that help reduce panda eyes in no time at all.

టమాటో తీసుకోవడం వల్ల కూడా మంచి లాభం ఉంటుంది. ఇందులో లైకోపీన్, లుటిన్, బీటా కెరోటిన్, క్యూరెక్టీన్ వంటివి ఉండటం వల్ల కంటికి బాగా సహాయపడుతుంది.

1010
dark circles

dark circles

 నువ్వులు, ఎండు ద్రాక్షలను నిత్యం తీసుకోవడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు సులువుగా తొలగించవచ్చు. దీనివల్ల కంటికే కాకుండా రక్త ప్రసరణకు కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image3
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved