MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • స్టీల్ ప్లేట్ లో కాదు.. వెండి ప్లేట్ లో తింటే ఏమౌతుందో తెలుసా?

స్టీల్ ప్లేట్ లో కాదు.. వెండి ప్లేట్ లో తింటే ఏమౌతుందో తెలుసా?

వెండిని మనం ఆభరణాలను చేయించుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం. అయితే డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రం  పూజా సామాగ్రి నుంచి తినే ప్లేట్లు, గిలాసలను కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ వెండి ప్లేట్ లో తింటే ఏం జరుగుతుందో తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 10 2024, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పురాతన కాలం నుంచి వెండిని రాజరికానికి చిహ్నంగా భావిస్తారు. ఆ రోజుల్లో అయితే రాజులు, ధనవంతులు మాత్రమే వెండి పళ్లెంలో తినేవారట. అది వారి రాయల్టీ అని మీరు అనుకోవచ్చు. కానీ వెండి పళ్లెంలో ఎవ్వరూ తిన్నా ఎన్నో ఆరోగ్యా ప్రయోజనాలను పొందుతారనేది నిజం. అవును.. ఇది ఏదో అలా చెప్తున్న మాట కాదు.. శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఈ విషయం నిజమని రుజువైంది. అందుకే వెండి ప్లేట్ లో తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వెంటనే తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వెండి ప్లేట్ లో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

సిల్వర్ లో సహజ యాంటీ వైరట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సిల్వర్ ప్లేట్ లో తినే వారికి ఎలాంటి వైరల్, అంటువ్యాధులు సోకవు. అలాగే ఈ ప్లేట్ లో తింటే మీ ఆయుష్షు పెరుగుతుంది. 

36

మీరు గమనించారో లేదో.. చిన్న పిల్లలకు అన్నప్రాసన రోజు వెండి ప్లేట్ లో తినిపిస్తారు. నిజానికి చిన్న పిల్లలకు వెండి పల్లెంలో తినిపించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది పిల్లల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే ఇది మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలాగే వెండి చెంచాతో తింటే కూడా మనం ఎన్నో రకాల వ్యాధులకు దూరంగా ఉంటామని నిపుణులు చబెతుున్నారు. 

46

మీకు తెలుసా? వెండి పాత్రల్లోని ఆహార పదార్థాలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటాయి.  ఎందుకంటే ఈ ప్లేట్ ఆహారంలోని సూక్ష్మక్రిములను చంపేస్తుంది. ముఖ్యంగా సిల్వర్ ప్లేట్ లో ఆహారాన్ని తినడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలు రానేరావు. అలాగే సిల్వర్ ప్లేట్ లో ఫుడ్ ను తినడం వల్ల డయేరియా, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలు రావు. 
 

56

వెండి పళ్లెంలో ఫుడ్ ను తింటే మన శరీరంలోని కణాలు పునరుత్తేజపడతాయి. ఇది దెబ్బతిన్న కణాలు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వెండిలో మన శరీరానికి అయిన గాయాలను త్వరగా మాన్పే గుణం ఉంటుంది. 

66

వెండి విషపూరితం కానే కాదు. ఇదొక సురక్షితమైన లోహం. ఇది అంత సులువుగా తుప్పు పట్టదు. ముఖ్యంగా వెండి మన శరీరానికి హాని కలిగించే విష పదార్థాలను ఉత్పత్తి చేయదు. అలాగే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అందుకే ఇది గాలిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నుంచి ఆహారాన్ని కాపాడుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Milk Benefits: వేడి పాలా? చల్లటి పాలా? ఆరోగ్యానికి ఏది మంచిది?
Recommended image2
Isabgol Benefits: దీన్ని నీళ్లల్లో నానబెట్టి తాగితే పొద్దున్న కల్లా మీ మలబద్ధకం పరార్, షుగర్ కంట్రోల్ లో ఉంటుంది
Recommended image3
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved