MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • రోజూ రెండు మూడు తులసి ఆకులను నమిలితే ఏమౌతుందో తెలుసా?

రోజూ రెండు మూడు తులసి ఆకులను నమిలితే ఏమౌతుందో తెలుసా?

ఎంతో పవిత్రంగా భావించే తులసి ఆకులు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ ఆకులు పొట్ట సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ ఆకులతో ఎలాంటి సమస్యలు నయమవుతాయో తెలుసా?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 21 2024, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హిందూ మతంలో తులసి ఆకులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. కానీ ఈ ఆకుల్లో ఎన్నో దివ్య ఔషదగుణాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. అందుకే తులసి ఆకులను ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ కాలంలో కూడా చాలా మంది తులసి ఆకులను రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉండే తులసి ఆకులను ఉపయోగించి దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి ఎన్నో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం వీటిని నమిలి లేదా టీలో వేసుకుని, కాషాయంగా చేసి తీసుకోవచ్చు. అసలు తులసి ఆకులతో ఉదర సమస్యలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35

ఉదర సమస్యలకు తులసి ఆకులు

తులసి ఆకుల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతాయి. ముఖ్యంగా ఈ లక్షణాలు కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, వంటి కడుపునకు సంబంధించిన ఎన్నో సమస్యలను తొందరగా నయం చేయడానికి సహాయపడతాయి. 

జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది

తులసి ఆకులను తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావు. తులసి ఆకులను నమలడం వల్ల జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో జీర్ణప్రక్రియ సాఫీగా సాగుతుంది. 
 

45


గట్ ఆరోగ్యం 

తులసి ఆకులను గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. వీటిని మీ రెగ్యలర్ డైట్ లో చేర్చుకుంటే మీ జీర్ణశయాంతర ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే తరచుగా కడుపునకు సంబంధించిన సమస్యలు కూడా రావు. 

తులసి ఆకులను ఎలా ఉపయోగించాలి?

కడుపునకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవడానికి.. ఒక కప్పు వేడివేడి తులసి టీని తాగండి. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం మీకు అవసరమైన నీళ్లను తీసుకుని వేడిచేయండి. అందులో కొన్ని తులసి ఆకులను తీసుకుని 5-10 నిమిషాలు నానబెట్టండి. అంతే తులసి టీ రెడీ అయినట్టే. 
 

55

తులసి పేస్ట్

ఉదర సమస్యలను తగ్గించుకోవడానికి మీరు తులసి పేస్ట్ ను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం మీరు కొన్ని తులసి ఆకులను తీసుకుని పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ను నేరుగా మీ కడుపునకు పెట్టండి. ఇలా చేయడం వల్ల కడుపు ఉబ్బరం తొందరగా తగ్గిపోతుంది. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved