బొప్పాయిలో పోషకాలు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి.
బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఇ, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడతాయి.
బొప్పాయిలో 'పపైన్' అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బొప్పాయిలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మొటిమలతో పాటు వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బొప్పాయిలోని విటమిన్ సి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
Amla Benefits: రోజూ ఉసిరికాయలు తింటే ఏమవుతుంది?
World Kidney Day 2026: కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టేలంటే ఈ 7 టిప్స్ చాలు
Heart Health: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!
Sleep Habits: ఈ అలవాట్లు మీ నిద్రను పాడుచేస్తాయి.. జాగ్రత్త!