MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Life
• Health
• జబులు, ప్లూలను చిటికెలో మాయం చేసే ఆయుర్వేద చిట్కాలు.. ట్రై చేయండి..

జబులు, ప్లూలను చిటికెలో మాయం చేసే ఆయుర్వేద చిట్కాలు.. ట్రై చేయండి..

వర్షాకాలం ప్రారంభమయ్యింది. వాతావరణం చల్లబడడంతోపాటు.. జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ లాంటి వ్యాధులు పొంచి ఉంటాయి. కరోనా కల్లోలం నేపథ్యంలో ఏ చిన్న జలుబు,దగ్గు వచ్చినా వణికిపోవడం మామూలైపోయింది.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 16 2021, 12:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

వర్షాకాలం ప్రారంభమయ్యింది. వాతావరణం చల్లబడడంతోపాటు.. జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ లాంటి వ్యాధులు పొంచి ఉంటాయి. కరోనా కల్లోలం నేపథ్యంలో ఏ చిన్న జలుబు,దగ్గు వచ్చినా వణికిపోవడం మామూలైపోయింది.

వర్షాకాలం ప్రారంభమయ్యింది. వాతావరణం చల్లబడడంతోపాటు.. జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ లాంటి వ్యాధులు పొంచి ఉంటాయి. కరోనా కల్లోలం నేపథ్యంలో ఏ చిన్న జలుబు,దగ్గు వచ్చినా వణికిపోవడం మామూలైపోయింది.

వర్షాకాలం ప్రారంభమయ్యింది. వాతావరణం చల్లబడడంతోపాటు.. జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ లాంటి వ్యాధులు పొంచి ఉంటాయి. కరోనా కల్లోలం నేపథ్యంలో ఏ చిన్న జలుబు,దగ్గు వచ్చినా వణికిపోవడం మామూలైపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అలాంటి భయాలకు దూరంగా ఉండాలంటే.. జలుబు, దగ్గు, ఫ్లూ.. ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని ఆయుర్వేదిక చిట్కాలు ఉపయోగిస్తే చాలు.

310

చెవిలో నూనె : ఆవనూనె లేదా నువ్వుల నూనె ప్రతి వంటింట్లోనూ ఉండేది. ఈ నూనెను కొన్ని చుక్కలు చెవుల్లో వేయాలి. చెవిలో నూనె వేయడం ఆయుర్వేదాన్ని అనుసరించే వారి దినచర్యలో బాగంగా ఉంటుంది.

410

ఇలా చెవిలో నూనె వేయడం వల్ల రక్త  ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెవి డ్రై కాకుండా ఉంచుతుంది. చెవిలో నూనె వేయడం వైరల్ సంక్రమణను నివారించడానికి ఒక గొప్ప మార్గం.

510

పసుపులో ఎన్నో ఔషధ లక్షణాలు ఉంటాయి. అందుకే వైరస్ అదుపులోనూ పసుపు గొప్ప ఔషధంగా వాడుతుంటారు. ఇందలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జలుబు,  దగ్గును నయం చేయడంలో సహాయపడుతుంది.

610

ఎలా తీసుకోవాలి అంటే.. ముడి తేనె, పొడి పసుపు కలిపి పేస్టులా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

710

అశ్వగంధ :  అంతులేని ప్రయోజనాలతో కూడిన సూపర్ ఫుడ్ అశ్వగంధ. దీంట్లో ఎన్నో ఔషధగుణాలుంటాయి. ఇది జలుబు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

810

వైరల్ సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడటానికి శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇది పౌడర్లు, టాబ్లెట్లతో సహా అనేక రూపాల్లో లభిస్తుంది. అశ్వగంధ దీర్ఘకాలిక ఒత్తిడి, అలసటను ఎదుర్కోవడంలో కూడా సహాయపడుతుంది.

910

కషాయం : ఆయుర్వేదంలో కషాయం అనేది సహజ రోగనిరోధక శక్తిని పెంచే బూస్టర్, ఇది శరీరాన్ని అంటువ్యాధులపై పోరాడటానికి సిద్ధం చేస్తుంది. కషాయం రోగనిరోధక శక్తిని పెంచే, శోథ నిరోధక, రక్షణ పదార్ధాల మిశ్రమం,

1010

దీంట్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved