MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • Health
  • Health Tips: ఖాళీ కడుపుతో అంజీర్ వాటర్ తాగండి.. అద్భుతమైన ప్రయోజనాలు పొందండి!

Health Tips: ఖాళీ కడుపుతో అంజీర్ వాటర్ తాగండి.. అద్భుతమైన ప్రయోజనాలు పొందండి!

Health Tips:  శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చే సంపద ప్రకృతిలో చాలా ఉంది కానీ మనం గుర్తించడమే అరుదు. అలా శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చే వాటిలో అంజీర్ ఒకటి. అంజీర్ నీరు తాగటం వలన, నానబెట్టిన అంజీర్ తినటం వలన శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. అవి ఏమిటో చూద్దాం.  

1 Min read
Author : Navya G
Published : Nov 02 2023, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 శరీర బరువుని తగ్గించే ప్రయత్నం చేసినట్లైనా, జీవక్రియ రేటుని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లయినా మీకు అంజీర్ అద్భుతంగా సహాయపడుతుంది. ఒకటి లేదా రెండు అంజిర్లను ఒక కప్పు నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు వాటిని పీల్చుకొని ఉబ్బి పోనివ్వండి. రోజూ ఉదయం ఈ నీరు తాగి నానబెట్టిన ఆ అంజీర్ తినటంతో మీ రోజుని ప్రారంభించండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 అలా ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ నీరు తాగడం వలన  ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్ మరియు ఫైబర్ కంటెంట్ కారణంగా మెనోపాజ్ సమస్యలను మరియు హార్మోన్ల అసమతుల్యత నుండి రక్షిస్తుంది.
 

35

అలాగే మలబద్ధకంతో బాధపడే వారికి ఈ అంజీర్ నీరు ఎంతో ఉపయోగకరం గా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. అందువల్ల మలబద్ధకంతో బాధపడేవారు ఈ అంజీర్ వాటర్ ని ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే బరువు తగ్గించుకోవడానికి డైట్ లో ఉన్నట్లయితే అంజీర్ ని మీ ఆహార జాబితాలో చేర్చుకోవచ్చు. 

45

అంజీర్  శరీరానికి ఫైబర్ యొక్క ఆరోగ్యకరమైన మోతాదుని అందిస్తుంది. అలాగే అంజీర్ వాటర్ తాగడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని.. ఫ్రీ రాడికల్స్ ని వదిలించుకోవడానికి మరియు రక్తపోటుని తగ్గించడంలో సహాయపడతాయి. క్రమంగా కరోనరీ ఆర్టరీ బ్లాక్ ను నివారించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే అంజీర్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

55

 కాబట్టి ఈ అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు మెయింటెన్ అవుతాయి. ఇందులో ఉండే క్లోరోజెన్సీ ఆసిడ్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి టైప్ టు మధుమేహ వ్యాధికిలస్తులు అంజీర్ నీటిని తాగుతూ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved