MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. వేరుశనగ నూనె బెస్ట్ ఆయిల్!

Health Tips: అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. వేరుశనగ నూనె బెస్ట్ ఆయిల్!

HealthTips: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఆ ప్రాసెస్లో చాలామందికి ఏ నూనె వంటలలో వినియోగిస్తే మంచిదో తెలియదు. అయితే ఆరోగ్యానికి వేరుశనగ నూనె చాలా మంచిది అంటున్నారు నిపుణులు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 

Navya G | Updated : Nov 01 2023, 11:55 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

 ఆహారం ద్వారా వివిధ రూపాల్లో కొవ్వులు శరీరంలోకి చేరుతాయి. ధాన్యాలు, పాలు మొదలైన వాటిలో కనిపించని కొవ్వులు ఉంటాయి. నూనె, నెయ్యి వంటి వాటిలో కనిపించే కొవ్వులు ఉంటాయి. చెడు కొవ్వులు ఎక్కువగా మాంసాహారం నుంచి వస్తాయి. అయితే ఈ క్రమంలో నూనె నుంచి చెడు కొవ్వులు వస్తాయని ఏ నూనె వాడాలి అని చాలామందికి తెలియదు.
 

26
Asianet Image

 అయితే వంటకి ఉపయోగించే విషయంలో వేరుశనగ చాలా మంచిది అంటున్నారు నిపుణులు. వేరుశనగ నూనె వేయించడానికి ఉత్తమమైనది. దీని మరిగే స్థానం 230° ఉంటుంది కాబట్టి సురక్షితమైనది, 100 గ్రాముల వేరుశెనగ నూనె శరీరానికి 884 క్యాలరీలను అందిస్తుంది.
 

36
Asianet Image

 వేరుశనగ నూనెలో అధిక స్థాయి యాంటీ ఆక్సిడెంట్లు, గుండె జబ్బులు కొన్ని రకాల క్యాన్సర్లు మరియు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ అవసరం. నిత్యం వేరుశనగ నూనె వాడితే ప్రసవం తేలిక అవుతుంది అంటున్నారు.

46
Image: Freepik

Image: Freepik

 అలాగే మధుమేహాన్ని కూడా నివారిస్తుంది. యవ్వన రూపాన్ని ఎక్కువకాలం మెయింటైన్ చేస్తుంది. వేరుశనగ నూనెలోని నియాసిన్ మెదడు అభివృద్ధికి మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
 

56
Asianet Image

ఇది మహిళల్లో గర్భాశయ కణితులు  ఏర్పడకుండా నిరోధిస్తుంది. వేరుశెనగ నూనెలో మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక ఉష్ణోగ్రతల వద్ద వండాల్సిన ఆహారాలకు ఇది ఉత్తమంగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది.
 

66
Asianet Image

 రెండు చెంచాల వేరుశనగ నూనెలో కాస్తంత గులాబీ రసం మరియు అర చెంచా తేనెని కలపండి. దీనిని వారానికి ఒకసారి శరీరానికి మర్దన చేసుకుని తర్వాత స్నానం చేస్తే చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. బాదం నూనెలో కన్నా పోషకాలు ఎక్కువగా వేరుశనగలుగులోనే ఉంటాయి.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories