MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: రోజూ సైక్లింగ్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలన్నీ మీ చెంతే!

Health Tips: రోజూ సైక్లింగ్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలన్నీ మీ చెంతే!

Health Tips: ఆధునిక జీవన శైలి వలన కలిగే వ్యాధులకు చెక్ పెట్టాలంటే మీ వ్యాయామంలో సైక్లింగ్ ని చేర్చుకోండి. ఇప్పటికే మీరు సైక్లింగ్ చేస్తున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు మీ చెంత ఉన్నట్టే అయితే ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 02 2023, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 మీయొక్క వ్యాయామంలో ప్రతిరోజు సైకిల్ ని జత చేర్చండి. సైక్లింగ్ చేయటం వలన ఫిట్నెస్ యొక్క స్థాయి పెరుగుతుంది. నిద్ర బాగా పడుతుంది, రక్తప్రసరణ పెరుగుతుంది,  కీళ్ల నొప్పులని తగ్గిస్తుంది, కండరాల బలం పెరుగుతుంది,మైండ్ కూడా చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

సైక్లింగ్ ద్వారా మీ మెదడు యొక్క అభిజ్ఞా ప్రక్రియలు మరియు పనితీరుని మెరుగుపరచుకోవచ్చు. కొత్త న్యూరాన్లను సృష్టించటం మరియు విస్తరించటం వల్ల వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది. అలాగే రోజూ సైక్లింగ్  చేయటం వలన మీ బరువు పెరగటం తగ్గి అదుపులో ఉంటుంది.
 

36

 మీరు సైక్లింగ్ చేసే సమయాన్ని బట్టి బరువు తగ్గవచ్చు కూడా. రెగ్యులర్ గా సైకిల్ తొక్కడం వల్ల బలమైన కాళ్ళని పొందుతారు. మీ స్టామినా కూడా బాగా పెరుగుతుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా చాలా మెరుగవుతుంది.

46

మీరు అల్పాహారం తీసుకునే ముందు ప్రతిరోజు ఉదయం సైక్లింగ్ చేయడం వలన ఒంటిలో ఉండే కొవ్వుని  తగ్గించవచ్చు. ఫ్లాట్ సర్ఫేస్ కాకుండా కొంచెం వాలుగా ఉన్న సర్ఫేస్ మీద సైకిల్ తొక్కండి. దీని వలన ఎక్కువ కాలరీలు ఖర్చు అవ్వటమే కాకుండా మీ బరువును కూడా చాలా త్వరగా  కోల్పోవచ్చు.
 

56

 అలాగే సైక్లింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా పాటించండి హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళకండి సైకిల్ తొక్కేటప్పుడు శరీరాన్ని హైడ్రేటెడ్ మరియు ఇంధనం గా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే సైక్లింగ్ రేడ్ కి చాలా శక్తి ఖర్చు అవుతుంది కాబట్టి రెండు వాటర్ బాటిల్స్..
 

66

అవసరమనుకుంటే కొన్ని స్నాక్స్ మీతో పాటు తీసుకువెళ్లడం ఉత్తమం. సైకిల్ అనేది శరీరానికి ఎంత ప్రయోజనాన్ని ఇస్తుందో మనసుకి కూడా అంతే ప్రయోజనాన్ని ఇస్తుంది. మీ మూడ్ బాగోలేనప్పుడు ఒక్కసారి సైక్లింగ్ చేసి చూడండి తేడా మీకే తెలుస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved