కిచెన్ సీక్రెట్స్.. ఇమ్యూనిటీ కోసం ఈ చిన్న మార్పులు చేస్తే సరి..
ప్రస్తుత కల్లోల పరిస్థితుల్లో అందరూ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో వంటింట్లోనే మీరు రోజువారీ వాడే పాత్రలు, చేసే వంటల్లో కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచి ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రోగనిరోధక శక్తిని పొందవచ్చు.

చిన్న చిన్న మార్పులు మీ ఆరోగ్యానికి శ్రీరామరక్షగా మారతాయి. అవేంటో చూడండి మరి..
వంటకాల్ని ఇనుప పాత్రల్లోనే వండండి. అప్పుడే ఆహారంలో హెచ్‌బి స్థాయిలు పెరుగుతాయి. ఇనుప పాత్రలలో వండిన ఆహారం పోషకాలను కోల్పోకుండా ఉండడమే కాకుండా.. వ్యాధులతో సమర్థవంతంగా పోరాడటానికి సహాయపడుతుంది.

పెరుగుతో ఎండుద్రాక్ష... పెరుగును స్నాక్ లా తినడం అలవాటు చేసుకోవాలి. దీంట్లో కిస్ మిస్ లేదా ఎండుద్రాక్ష ను కలుపుకుని తింటే ఆ రుచి అమోఘం. దీంతోపాటు ప్రీ, ప్రోబయోటిక్స్ ను మీకు అందిస్తాయి.
వేసవి కాలంలో, రోగనిరోధక శక్తిని పెంచడానికి మధ్యాహ్న సమయంలో చెరకు రసం తాగాలి. అయితే దీనికోసం బైటికి వెళ్లకుండా ఇంట్లోనే తయారుచేసుకునే ఏర్పాటు చేసుకుంటే బెటర్.
భోజనంలో నెయ్యి తినడం అలవాటు చేసుకోండి. అలాగే పడుకునే ముందు కాళ్ళకు నెయ్యితో మర్దనా చేసుకుంటే మరుసటి ఉదయం ఎంతో ఉత్సాహంగా, తాజాగా నిద్రలేస్తారట.
తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. ప్రతిరోజూ ఆహారంలో ఏదో ఒక రూపంలో వీటిని చేర్చండి. దీనివల్ల రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు.

మనమందరం ఒక రకమైన ఉప్పును మాత్రమే వాడతాం. అయితే ఒక్కో రకమైన ఉప్పులో ఒక్కో రకమైన లక్షణం ఉంటుంది. అందుకే రోజుకు కనీసం 4 రకాల ఉప్పులను క్రమం తప్పకుండా వాడాలి. దీనిద్వారా శరీరం ఒకేదానికి అలవాటు పడదు. అందులోని సుగుణాలు కూడా శరీరానికి చేరుతాయి.

పప్పుధాన్యాలు రోజువారీ ఆహారంలో అంతర్భాగంగా చేర్చాలి. వంటలో వాడేముందు వాటిని నానబెట్టి మొలకెత్తిన తరువాత వాడితే ఇంకా మంచిది. మరియు వంట చేయడానికి ముందు వాటిని నానబెట్టి మొలకెత్తాలి. వీటిని గ్రెయిన్స్, మిల్లెట్‌లతో సరిసమానంగా కలిపి వాడాలి. ప్రతి వారం 5 రకాలుగా కనీసం 5 రకాల పప్పుధాన్యాలు తినాలి.

గుల్కండ్ : వేసవి కాలంలో, వేడిని తట్టుకోవడానికి ఇమ్యూనిటీ కోసం ఇంట్లో తయారుచేసిన గుల్కండ్ తినాలి. దీన్ని పాలు, నీళ్లు లేదా తమలపాకుతో కలిపి తినొచ్చు.
జీర్ణవ్యవస్థను తేలికగా ఉంచడానికి వారానికి ఒక్కసారైనా కడి తినాలి. ఎందుకంటే ఇది కడుపులోని పురుగుల్ని చంపేసి ఆరోగ్యవంతంగా తయారుచేస్తుంది.