MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా.. అయితే డాక్టర్లు ఏం చెప్తున్నారో చూడండి?

Health Tips: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా.. అయితే డాక్టర్లు ఏం చెప్తున్నారో చూడండి?

Health Tips: ఈమధ్య గుండె నొప్పి అనేది వయసుతో సంబంధం లేకుండా అందర్నీ పలకరిస్తుంది. మనకి కూడా ఎక్కడ వస్తుందో అని టెన్షన్ తోనే సగం చచ్చిపోతున్నాం. అయితే మీ గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం డాక్టర్లు ఏం చెప్తున్నారో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 29 2023, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజుల్లో గుండె జబ్బులతో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుతో చనిపోయిన వారు మన చుట్టూ చాలామంది ఉన్నారు. మనం కూడా గుండెపోటుతో చనిపోతామేమో అని భయపడుతున్నాం కానీ అసలు గుండె ఆరోగ్యం గా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఎప్పుడైనా ఆలోచించారా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం డాక్టర్లు ఏం చేస్తున్నారో వినండి. ముందుగా ధూమపానం అలవాటు ఉన్నవారు అర్జెంటుగా అలవాటుని మానుకోండి. ధూమపానం వలన ఆర్టెరీస్ బ్లాక్ అవుతాయి.
 

36

దీనివలన కార్డియాక్ అరెస్టు సంభవిస్తుంది. కాబట్టి అసలు ధూమపానం జోలికి పోకండి. అలాగే ఒత్తిడి కూడా గుండె జబ్బులకి ప్రధాన కారణం అంటున్నారు డాక్టర్లు. కాబట్టి ఒత్తిడిని మేనేజ్ చేసుకునే విధానాలు తెలుసుకోండి. యోగా, మెడిటేషన్ సాధన చేయండి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి గుండెపైన ప్రభావం చూపిస్తాయి అంటున్నారు డాక్టర్లు.
 

46

బ్లడ్ వెజిల్స్ పనితీరులో ఇబ్బందులను ఈ కాంప్లికేషన్స్ పెంచుతాయి. కాబట్టి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు గుండె ఆరోగ్యం పై శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. షుగర్ ఉన్నవాళ్లు గుండె ఆరోగ్యం మీద మరింత ఎక్కువ శ్రద్ధ కట్టాలి ఎందుకంటే గుండెపోటుకి ప్రధాని శత్రువు షుగర్.
 

56

శరీరంలోని అధిక కొవ్వు వలన కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులు తలెత్తుతాయని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. నేను సన్నగా ఉన్నాను కాబట్టే నాకు గుండెపోటు రాదు అనే అపోహని పక్కన పెట్టండి.
 

66

అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్, గుండె జబ్బులు కలిగిన వంశ చరిత్ర, లేదంటే పుట్టుకతోనే వచ్చిన గుండె జబ్బుల వలన సన్నగా ఉన్నా సరే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి సన్నగా ఉన్నానని గుండె ఆరోగ్య మీద అశ్రద్ధ వహించకండి.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Recommended image2
Banana: పండిపోయిందని అరటిపండును పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు ఆ పనిచేయరు?
Recommended image3
Husband Health: మీ భర్త హెల్తీగా ఉండాలంటే.. భార్యలు తప్పక తెలుసుకోవాల్సిన 5 ఆరోగ్య సూత్రాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved