MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Health
  • ఇలా తింటే పానీపూరీ కూడా ఆరోగ్యమే..!

ఇలా తింటే పానీపూరీ కూడా ఆరోగ్యమే..!

మీరు గోధుమలతో ఇంట్లో పూరీలను కూడా తయారు చేసుకోవచ్చు. అప్పుడు వాటిని తినడానికి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు.

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 02 2023, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పానీపూరీ అంటే ఇష్టపడనివారు చాలా తక్కువ. ముఖ్యంగా అమ్మాయిలు పానీపూరీలను ఎక్కువగా ఇష్టపడతారు.  ఎన్ని రకాల వంటలు ఉన్నా, పానీ పూరీ కనిపిస్తే చాలు దానిని తినకుండా ఉండలేరు. అయితే, పానీపూరీ చూటానికి సింపుల్ గా కనపడినా, అది కంప్లీట్ గా జంక్ ఫుడ్. ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదు. కానీ, దానిని కూడా హెల్దీగా మార్చుకొని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


 గోధుమ పూరీలను ఎంచుకోండి
పానీపూరీలను మైదా పిండితో కాకుండా,  గోధుమలతో చేసిన ఆరోగ్యకరమైనదాన్ని ఎంచుకోండి.  మీరు గోధుమలతో ఇంట్లో పూరీలను కూడా తయారు చేసుకోవచ్చు. అప్పుడు వాటిని తినడానికి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు.

36
Pani Puri/Golgappa/Phuchka

Pani Puri/Golgappa/Phuchka

ఆరోగ్యకరమైన ఫైలింగ్‌లను ఎంచుకోండి


సాధారణంగా మెత్తని బంగాళాదుంపలను పానీపూరీలో ఫిల్  చేయడానికి ఉపయోగిస్తారు. దీనికి బదులుగా,  గింజలను ఫిల్లర్లుగా ఉపయోగించండి. మీరు ఉడకబెట్టిన చనా లేదా మొలకలను గోల్గప్పే ఫిల్లర్లుగా ఉపయోగించవచ్చు. వీటికి మసాలా దినుసులు వేసి రుచిగా చేసుకోవచ్చు.
 

46

 చిరుతిండిగా పానీపూరీ తినండి

పానీపూరీ కోసం సమయాన్ని నిర్ణయించండి. మధ్యాహ్న భోజన సమయంలో వీటిని తినవద్దు ఎందుకంటే ఈ సమయంలో మీరు వీటిని ఎక్కువగా తినవచ్చు. సాయంత్రం సమయంలో  తినండి; ఎక్కువగా సాయంత్రం 5-6 గంటలకు తినడం బెటర్.

56

ఉప్పు ఎక్కువగా ఉపయోగించవద్దు

మీకు అధిక రక్తపోటు సమస్యలు ఉంటే, పూరీలలో, మసాలా నీటిలో ఉప్పును తగ్గించండి. సాధారణంగా మార్కెట్‌లో లభించే చాట్ మసాలాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. చాట్ మసాలాను ఉపయోగించడం మానుకోండి. చింతపండు, పచ్చిమిర్చి, పుదీనా, బెల్లం, కొద్దిగా ఉప్పును ఉపయోగించి కారంగా ఉండే నీటిని సిద్ధం చేయండి.

66

పూరీలను కాల్చండి


సాంప్రదాయ పద్ధతిలో పూరీలను వేయించడానికి బదులుగా, మీరు వాటిని కాల్చవచ్చు. చాలా మంది వ్యక్తులు పూరీలను ఎయిర్ ఫ్రయ్యర్ ఉపయోగించవచ్చు. నూనెలో కాకుండా, ఇలా ప్రయత్నించి చూడండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved