దంతాలు.. ముత్యాల్లా మెరవాలంటే..?

First Published Apr 15, 2021, 12:43 PM IST

పళ్లు పచ్చగా కనపడుతంటే.. వాటిని బయట పెట్టాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలా కాకుండా అవి తెల్లగా మెరుస్తూ ఉంటే.. నవ్వడానికీ.. మాట్లాడటానికి మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉండదు.