Telugu

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!

Telugu

సోడా

సోడా వంటి డ్రింక్స్ ని రెగ్యులర్ గా తాగడం వల్ల ఎముకల మినరల్ డెన్సిటి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Image credits: Getty
Telugu

ఉప్పు

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా కాల్షియం విసర్జన పెరుగుతుంది. ఇది ఎముకల సాంద్రతను తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

ఎనర్జీ డ్రింక్స్

ఎనర్జీ డ్రింక్స్ లేదా అధిక కెఫిన్ కలిగిన కొన్ని రకాల టీలు కాల్షియం శోషణను తగ్గిస్తాయి. 

Image credits: Getty
Telugu

ఆల్కహాల్

ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కాల్షియం సమతుల్యత దెబ్బతింటుంది. ఆస్టియోపోరోసిస్ ప్రమాదం పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

చక్కెర

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది. ఎముకల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

Image credits: Pixabay
Telugu

ప్రాసెస్ చేసిన ఫుడ్స్

ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో ఉప్పు,  ప్రిజర్వేటివ్‌లు, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలకు హానిచేస్తాయి.

Image credits: Getty
Telugu

రెడ్ మీట్

రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల ఎముకలకు నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Image credits: Getty
Telugu

పాల ఉత్పత్తులు

కొవ్వు అధికంగా ఉండే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల సంతృప్త కొవ్వులు పెరుగుతాయి. ఇవి ఎముకలకు నష్టం కలిగిస్తాయి.

Image credits: Getty

రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!

ఒక గ్లాసు నీటిలో వీటిని కలిపి తాగితే ఎన్నో సమస్యలు దూరం!

ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం

రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?