గొంతు నొప్పితో బాధపడుతున్నవారు లవంగాలను నీటిలో వేసి కాసేపు మరిగించి, చల్లార్చుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
నిద్ర సరిగ్గా పట్టనివారు అనాస పువ్వును నీటిలో వేసి మరిగించి తాగితే సరిపోతుంది.
నోటి నుంచి వచ్చే దుర్వాసన పోవాలంటే పుదీనా వేసిన నీటిని తాగొచ్చు.
హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు ఎండుద్రాక్షను నానబెట్టి.. ఆ నీటిని తాగడం మంచిది.
యాలకుల నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
అధిక కొవ్వు సమస్య ఉన్నవారు బిర్యానీ ఆకు వేసిన నీటిని తాగవచ్చు.
దాల్చినచెక్క వేసిన నీటిని తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
చియా సీడ్స్ వేసిన నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు.
ధనియాల నీటిని తాగడం వల్ల థైరాయిడ్ సమస్య దూరమవుతుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం
రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లను రెగ్యులర్ గా తింటే చాలు.. మలబద్ధకం సమస్య దూరం!
చలికాలంలో నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా?