భోజనం చేసిన వెంటనే పడుకుంటే జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల బరువు పెరగడం, గ్యాస్, హార్ట్‌బర్న్ సమస్యలు రావచ్చు.
రాత్రి భోజనం తర్వాత రన్నింగ్ లేదా జిమ్ చేయడం మంచిదికాదు. చిన్న నడక చాలు.
ఫోను/ల్యాప్‌టాప్ లో ఎక్కువ సమయం గడపడం వల్ల నిద్ర సరిగ్గా రాదు. భోజనం తర్వాత ఒక గంట విశ్రాంతి తీసుకోవడం మంచిది.
రాత్రిపూట స్వీట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
రాత్రి భోజనం తర్వాత ఎక్కువ వాటర్, కాఫీ, టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు, నిద్ర సమస్యలు రావచ్చు.
ఒక గ్లాసు నీటిలో వీటిని కలిపి తాగితే ఎన్నో సమస్యలు దూరం!
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం
రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లను రెగ్యులర్ గా తింటే చాలు.. మలబద్ధకం సమస్య దూరం!