MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Home Decor: ఇకపై పాత చున్నీలు పారేయకండి..ఇలా చేస్తే ఇంటికి లగ్జరీ ఇంటీరియర్ లుక్ గ్యారెంటీ

Home Decor: ఇకపై పాత చున్నీలు పారేయకండి..ఇలా చేస్తే ఇంటికి లగ్జరీ ఇంటీరియర్ లుక్ గ్యారెంటీ

Home Decor: బట్టలు, డ్రెస్సులు పాతవైతే పడేస్తాం. లేదంటే ఇల్లు తుడుచుకోవడానికో, మరేదానికో వాడేస్తాం. ఒకవేళ పాత డ్రెస్సులకు చున్నీలుంటే మాత్రం ఇకపై పడేయకండి. వాటితోనే ఇంటికి ఓ కొత్త లగ్జరీ ఇంటీరియర్ లుక్ తీసుకురావొచ్చు. దానిపై ఓ లుక్కేయండి.

1 Min read
Author : Nandini Arava
Published : May 26 2026, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాత చున్నీలతోనే ఇంటికి కాస్ట్లీ ఇంటీరియర్ లుక్
Image Credit : pinterest

పాత చున్నీలతోనే ఇంటికి కాస్ట్లీ ఇంటీరియర్ లుక్

మామూలుగా ఇంట్లో పాత బట్టలు, పాత డ్రెస్సులు ఉంటే పడేస్తాం. లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తాం, మరీ కాదనుకుంటే ఇంట్లో బూజు దులపడానికి, ఇల్లు తుడవడానికి వాడేస్తాం. పోనీ దాచుకుంటే వాటితోనే సగం బీరువాలు, అల్మరాలు నిండిపోతాయి. అలా కాకుండా కాస్త క్రియేటివిటీ యాడ్ చేస్తే...పాత చున్నీలతోనే ఇంటికి ఒక కాస్ట్లీ ఇంటీరియర్ లుక్ తేవొచ్చు. టీ పాయ్, డైనింగ్ టేబుల్, కిటికీలను కొత్తవాటిలా మార్చేయొచ్చు. అదేలాగో ఇక్కడ చూసేయండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గ్లాస్ జార్‌లను కవర్ చేయండి
Image Credit : Gemini ai

గ్లాస్ జార్‌లను కవర్ చేయండి

పాత చున్నీ క్లాత్‌తో గ్లాస్ జార్ లేదా ఫ్లవర్ వాజ్‌ను కవర్ చేయండి. అందులో ఫెయిరీ లైట్స్ లేదా పువ్వులు పెట్టి టేబుల్‌పై అలంకరిస్తే మరింత అందంగా కనిపిస్తుంది.

36
కుషన్, టేబుల్ కవర్ మ్యాచింగ్ చేయండి
Image Credit : Gemini ai

కుషన్, టేబుల్ కవర్ మ్యాచింగ్ చేయండి

ఒకే చున్నీతో చిన్న కుషన్ కవర్లు, టేబుల్ కవర్ తయారు చేయండి. ఈ మ్యాచింగ్ సెటప్ మీ లివింగ్ రూమ్‌కు మంచి డిజైనర్ లుక్ ఇస్తుంది. 

46
ప్లేస్‌మ్యాట్స్ తయారు చేయండి
Image Credit : Gemini ai

ప్లేస్‌మ్యాట్స్ తయారు చేయండి

పాత కాటన్ లేదా సిల్క్ చున్నీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేస్‌మ్యాట్స్ తయారు చేసుకోండి. ఇవి డైనింగ్ టేబుల్‌కు కలర్‌ఫుల్, యూనిక్ లుక్ ఇస్తాయి. ముఖ్యంగా సిల్క్ చున్నీతో చేసిన ప్లేస్‌మ్యాట్స్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి.

56
టేబుల్ రన్నర్ తయారు చేయండి
Image Credit : Gemini ai

టేబుల్ రన్నర్ తయారు చేయండి

మీ దగ్గర బెనారసీ, నెట్ లేదా ప్రింటెడ్ చున్నీ ఉంటే, దాన్ని టేబుల్ రన్నర్‌గా వాడండి. సెంటర్ టేబుల్ లేదా డైనింగ్ టేబుల్‌పై దీన్ని పరిస్తే ఆ ఏరియా మొత్తం చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. చున్నీని కట్ చేసి, దాని అంచులకు లేస్ వర్క్ కూడా చేయొచ్చు.

66
DIY సెంటర్‌పీస్ తయారు చేయండి
Image Credit : chatgpt aI

DIY సెంటర్‌పీస్ తయారు చేయండి

మిర్రర్ వర్క్ లేదా ఎంబ్రాయిడరీ ఉన్న చున్నీతో ఒక ట్రే లేదా చెక్క బాక్స్‌ను అలంకరించండి. దానిపై క్యాండిల్ లేదా ఫ్లవర్ పాట్ పెడితే, ఆకర్షణీయమైన సెంటర్‌పీస్ రెడీ అవుతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalasutram: కేవలం 2 గ్రాముల బంగారంతో షార్ట్ నల్లపూసల చైన్
Recommended image2
Banana: రోజుకో అరటిపండు తింటే శరీరంలో జరిగేది ఇదే
Recommended image3
Airplane Food: విమానం ఎత్తుకు వెళ్లాక.. ఫుడ్ టేస్ట్ ఎలా మారుతుంది? అసలు రుచి తెలుస్తుందా?
Related Stories
Recommended image1
Home Decor: పాత బొమ్మలని పారేయకండి..ఇలా చేస్తే వింటేజ్ లుక్ తో మీ ఇల్లు అదిరిపోద్ది
Recommended image2
Home Decor: చాక్లెట్ ర్యాపర్‌లతో ఇంటికి రాయల్ లుక్ తెచ్చే 5 ఇంటీరియర్ డిజైన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved