ఈ గోల్డెన్ డెకర్ ఐటమ్స్‌తో మీ ఇల్లు రాజభవనంలా వెలిగిపోతుంది
life May 26 2026
Author: Nandini Arava Image Credits:INSTAGRAM
Telugu
గోల్డ్ ప్లేటెడ్ ఏనుగు
మీ ఇంటికి రాయల్ లుక్ రావాలంటే ఈ గోల్డెన్ డెకర్ ఐటమ్స్‌ను కొనొచ్చు. సిల్వర్ వర్క్‌తో ఉన్న ఈ గోల్డ్ ప్లేటెడ్ ఏనుగు బొమ్మతో అందం మరింత పెరుగుతుంది.
Image credits: INSTAGRAM
Telugu
ఫిష్ డిజైన్ క్యాండిల్
ఈ ఫిష్ డిజైన్ క్యాండిల్‌ను కూడా కొనొచ్చు. క్యాండిల్ వెలిగించగానే, చేప కూడా మెరుస్తుంది. దీన్ని టీవీ క్యాబిన్ దగ్గర లేదా మీకు నచ్చిన ఏ ప్రదేశంలోనైనా పెట్టుకోవచ్చు.
Image credits: INSTAGRAM
Telugu
గోల్డ్ ప్లేటెడ్ జాగ్వార్
ఈ గోల్డ్ ప్లేటెడ్ జాగ్వార్ బొమ్మను మీ పుస్తకాల షెల్ఫ్ దగ్గర పెట్టండి. ఇది చూడటానికి చాలా మెరుస్తూ, రాయల్ ఫీల్‌ను ఇస్తుంది.
Image credits: INSTAGRAM
Telugu
లీఫ్ డెకరేటివ్ పీస్
మీరు చిన్న అలంకరణ వస్తువు కొనాలనుకుంటే, గోల్డ్ ప్లేటెడ్ లీఫ్ ఐటమ్స్ కొనొచ్చు. ఇవి మీకు సులభంగా మీ బడ్జెట్‍లోనే రూ.500లోపే దొరుకుతాయి.
Image credits: INSTAGRAM
Telugu
లీఫ్ డిజైన్ క్యాండిల్
లీఫ్ డిజైన్‌లో ఉండే ఈ క్యాండిల్స్‌కు గోల్డ్ ప్లేటెడ్ లుక్ అద్భుతంగా ఉంటుంది. వీటిని తప్పకుండా కొని మీ లివింగ్ రూమ్‌లో అలంకరించుకోండి.
Image credits: INSTAGRAM
Telugu
గోల్డ్ ప్లేటెడ్ వాజ్ డిజైన్
ఈ వాజ్‌పై ఉన్న కట్‌వర్క్, దాని రాయల్ లుక్.. మామూలు గదిని కూడా అందంగా మారుస్తుంది. కాబట్టి మీ గదిని అలంకరించడానికి ఇలాంటి ప్రత్యేక వస్తువులను కొనుక్కోవడం బెటర్.