MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Gardening
  • Home Garden: ఖరీదైన ఈ కూరగాయలను ఇంట్లోనే పెంచుకోవచ్చని మీకు తెలుసా?

Home Garden: ఖరీదైన ఈ కూరగాయలను ఇంట్లోనే పెంచుకోవచ్చని మీకు తెలుసా?

Home Garden: ఈ రోజుల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా.. రోజురోజుకూ వాటి ధరలు పెరిగిపోతున్నాయి. అయితే మార్కెట్ లో ఖరీదైన కొన్ని కూరగాయలను ఇంట్లోనే సులభంగా పెంచుకోవడం ద్వారా మీరు చాలా డబ్బు ఆదా చేయొచ్చు. ఇంట్లోనే పెంచే కొన్ని కూరగాయల గురించి తెలుసుకుందాం రండి. 

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Feb 14 2025, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇంతకు ముందు మార్కెట్ కి వెళ్లి 100 రూపాయలు ఖర్చు పెడితే సంచి నిండా కూరలు వచ్చేవి. కాని ఇప్పుడు సంచి నిండాలంటే 500 పెట్టాల్సి వస్తోంది. అయినా కూడా ఖరీదైన కూరగాయలు ఆ లిస్టులో రావు. అందుకే చాలామంది తక్కువ ధర ఉన్న కూరగాయలనే కొంటుంటారు. ఇంట్లోనే సులభంగా కొన్ని కూరగాయాలను పెంచుకొంటే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బెంగుళూరు మిరపకాయలు

క్యాప్సికమ్ ధరలు మార్కెట్ లో ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. అయితే వీటిని ఇంట్లో కుండీల్లో పెంచుకుంటే కూరకు సరిపడా కాస్తాయి. దీని కోసం మీరు క్యాప్సికమ్ కట్ చేసినప్పుడు గింజలను తీసి కాస్త ఆరబెట్టండి. ఆ తర్వాత కుండీలో వేయాలి. మొలకెత్తినప్పుడు తక్కువగా నీరు పోయాలి. లేదంటే చెడిపోతాయి. వాటిని జాగ్రత్తగా పెంచితే మీ ఇంటికి సరపడా కాయలు కాస్తాయి.

35

ముల్లంగి

ముల్లంగిని కుండీలో కూడా పెంచొచ్చు. ముల్లంగి పెంచడానికి 10 ఇంచుల లేదా 6 ఇంచుల కుండీ తీసుకోవాలి. సేంద్రియ మట్టి వేసి తక్కువ నీరు పోస్తూ వీటిని పెంచొచ్చు. దీనికి నాణ్యమైన ఎరువు వేస్తే ఎక్కువ దుంపలు వస్తాయి. 

 

45

బఠానీలు

బఠానీల ధర కూడా రోజురోజుకు పెరుగుతోంది. మార్కెట్లో వీటి ధరలు పెరుగుతున్న కొద్దీ నకిలీవి, నాణ్యత లేనివి తయారవుతున్నాయి. అందుకే బఠానీ మొక్కను మీ ఇంటి ఆవరణలో పెంచుకుంటే ఇంటి అవసరాలకు సరిపడా కాయలు కాస్తుంది. ఈ మొక్క పెంచడానికి కనీసం 10 ఇంచుల లోతున్న కుండీ అవసరం. బఠానీ మొక్కకు 4 నుండి 5 గంటలు ఎండ ఉంటే చాలు.

55

స్ప్రింగ్ ఆనియన్

వంట రుచిగా ఉండాలంటే స్ప్రింగ్ ఆనియన్ కాస్త పడాల్సిందే. దీంతో కూరకు మంచి రుచితో పాటు చూడటానికి కూడా కలర్ ఫుల్ గా ఉంటుంది. దీన్ని గింజల ద్వారా లేదా దుంపల ద్వారా ఇంట్లో కుండీల్లో  పెంచుకోవచ్చు. ఇంట్లో ఎండ తగిలే ప్రదేశంలో ఈ కుండీని పెడితే మొక్క బాగా పెరుగుతుంది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Rainy Season Plants : వర్షాకాలంలో వేగంగా పెరిగే మొక్కలు ఇవే!
Recommended image2
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image3
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved