వర్షాకాలంలో కలబంద మొక్కను పెంచొచ్చు. ఇది చాలా వేగంగా పెరుగుతుంది. దీనికి ఎక్కువ నీళ్లు అవసరం లేదు. కానీ సూర్యరశ్మి మాత్రం తప్పనిసరి.
వానాకాలంలో మనీ ప్లాంట్ నాటడం చాలా సులభం. ఇది చాలా తొందరగా కూడా పెరుగుతుంది. దీన్ని మీరు ఇంట్లో లేదా బాల్కనీలో పెట్టుకోవచ్చు.
వర్షాకాలంలో ఈ మొక్క బాగా, వేగంగా పెరుగుతుంది. దీనికి ఎక్కువ నీళ్లు అవసరం లేదు. తేమ ఉంటే చాలు.
వర్షాకాలంలో మందార మొక్కను పెంచొచ్చు. తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో ఇది తొందరగా పెరుగుతుంది. మల్లెపూల మొక్కను కూడా నాటవచ్చు.
వానాకాలంలో చామంతి మొక్కను నాటడం చాలా తేలిక. చాలా వేగంగా కూడా పెరుగుతుంది.
వర్షాకాలంలో ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ సీజన్‌లో ఈ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది.
పచ్చి మిరప, టమాటా, కొత్తిమీర వంటి కొన్ని మొక్కలను కూడా మీ ఇంట్లో పెంచుకోవచ్చు. వర్షాకాలంలో ఈ మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి.
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు
Kanthari Chilli: గుంటూరు మిర్చిని మించిన ఘాటు..ఇంట్లోనే పెంచేయొచ్చు