మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచడం చాలా సులభం. వీటిని పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ వాతావరణంలో అయినా పెరుగుతాయి. కిచెన్ లో కూడా పెంచొచ్చు.
స్పైడర్ ప్లాంట్ చాలా వేగంగా పెరుగుతుంది. దీనికి కూడా పెద్దగా శ్రద్ధ అవసరం లేదు. నేరుగా ఎండ తగలని చోట పెడితే చాలు, చక్కగా పెరుగుతుంది.
ఈ మొక్క రకరకాల రంగులు, ఆకారాల్లో దొరుకుతుంది. తక్కువ శ్రద్ధతోనే దీన్ని సులువుగా పెంచొచ్చు. పెంచడానికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు.
రబ్బర్ ప్లాంట్ ఎలాంటి వాతావరణంలోనైనా సులువుగా పెరుగుతుంది. ఈ మొక్కకు కూడా పెద్దగా కేర్ తీసుకోవాల్సిన పనిలేదు.
వంటల్లో రుచి పెంచడానికి హెర్బ్స్‌ను వాడుతుంటారు. ఇవి వంటగదిలో చాలా ఉపయోగపడతాయి. వీటికి కూడా పెద్దగా శ్రద్ధ అవసరం లేదు.
ఈ మొక్కకు కూడా తక్కువ శ్రద్ధ సరిపోతుంది. దీన్ని హ్యాంగింగ్ బాస్కెట్‌లో కూడా పెంచుకోవచ్చు. దీనికి ఎక్కువ నీళ్లు కూడా అవసరం లేదు.
Gardening: మట్టి అవసరం కూడా లేకుండా ఈజీగా మొక్కలు పెంచేయండి
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?
Bathroom Plants: బాత్రూమ్ లో ఈ మొక్కలు ఉంటే.. దుర్వాసన రాదు..!
Henna Plant: చిన్న కొమ్మతో కుండీలో గోరింటాకు మొక్క ఈజీగా పెంచేయచ్చు..!