MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Gardening
  • Gardenig: ఇంట్లోనే యాలకుల మొక్క ఎలా పెంచుకోవాలో తెలుసా?

Gardenig: ఇంట్లోనే యాలకుల మొక్క ఎలా పెంచుకోవాలో తెలుసా?

మార్కెట్లో యాలకులు కొనాలంటే చాలా ఖరీదుగా ఉన్నాయా? అయితే.. ఈజీగా ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో మీకు తెలుసా? ఎక్కువ కష్టం లేకుండా.. సింపుల్ గా ఎలా పెంచుకోవచ్చో.. స్టెప్ బై స్టెప్ చూద్దాం

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 22 2025, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


యాలకులను మనం రెగ్యులర్ గా వంటలో ఉపయోగిస్తూనే ఉంటాం. ముఖ్యంగా టీ, బిర్యానీ, స్వీట్లలో వీటిని వేయడం వల్ల వాటి రుచి మరింత పెరుగుతుంది. వీటిని చేర్చడం వల్ల సాధారణ వంటకాలు అద్భుతంగా మారిపోతాయి. అయితే, యాలకులు ఖరీదైన మసాలా దినుసు. దీని ధర కేజీ రూ. 3వేల నుంచి 4 వేల వరకు ఉంటుంది. మరి, అలాంటి ఖరీదైన యాలకులను ఇంట్లోనే పెంచుకోవచ్చని మీకు తెలుసా? దాని కోసం స్పెషల్ గా యాలకుల మొక్కను కూడా కొనాల్సిన అవసరం లేదు. మరి, ఈ మొక్కను ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో  ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
cardamom farmers

cardamom farmers

ఇంట్లోనే యాలకుల మొక్కను ఎలా పెంచాలి..?

యాలకులను ఒకరోజు మొత్తం నానపెట్టాలి. మరుసటి రోజు  ఆ విత్తనాలను మట్టిలో పాతపెట్టాలి. ఈ మట్టిలో నానపెట్టిన విత్తనాలను 30 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల  కనీసం ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల తర్వాత అనుకున్న ఫలితాలు రావడం మొదలౌతాయి.  అంటే, యాలకులు రావడం మొదలౌతాయి.అయితే.. ఆ సమయంలో మీరు రెగ్యులర్ గా నీరు పోయడం, ఎరువులు వేయడం లాంటివి ఇవ్వాలి. అంతే.. మీ ఇంట్లోనే యాలకుల మొక్క ఈజీగా పెరిగిపోతుంది.
 

34
cardamom

cardamom

యాలకుల మొక్కను పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

పచ్చి యాలకుల నుంచి విత్తనాలను తీసుకోండి. వీటిని గోరువెచ్చని నీటిలో 24 గంటలు నానపెట్టాలి.

ఈ యాలకులను ఎప్పుడూ తేమతో కూడిన, నీరు బాగా ఇంకే మట్టిలో నాటండి.
మట్టి లేదా సిరామిక్ కుండను తీసుకోండి. దానిలో నీరు బయటకు వెళ్ళడానికి రంధ్రాలు ఉండాలి.
40% గార్డెనింగ్ మట్టి, 30% ఆవు పేడ లేదా వానపాముల ఎరువు, 30% ఇసుకను కలపండి.

44

నానబెట్టిన విత్తనాలను మట్టిలో ఒకటి నుండి ఒకటిన్నర అంగుళాల లోతులో నాటండి. విత్తనాలపై కొద్దిగా మట్టి వేసి, నీరు చిలకరించండి. కుండను ఎల్లప్పుడూ నీడ, వెచ్చని ప్రదేశంలో ఉంచండి. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రతిరోజూ
 మొక్కకు నీరు చిలకరించండి. మట్టిని తేమగా ఉంచండి, కానీ ఎక్కువ నీరు పోయకండి. ఈలచి మొక్క మొలకెత్తడానికి 15 నుండి 20 రోజులు పడుతుంది. యాలకుల మొక్క 2 నుంచి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిని బాగా చూసుకుంటే 2 నుంచి 3 సంవత్సరాలలో మీకు యాలకులు రావడం మొదలౌతాయి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
తోటపని
జీవనశైలి
మహిళలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image2
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Recommended image3
Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved