రోడ్డు పక్కన టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత బొప్పాయిల బేరం (ఫోటోలు)

First Published 12, Apr 2019, 5:49 PM IST

ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందడితో గత 20రోజులుగా ఎన్నికల్లో బిజీ బిజీగా గడిపిన మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత పోలింగ్ అనంతరం టీఆర్ఎస్ శ్రేణులతో ముచ్చటించారు. వివిధ ప్రాంతాలలో పర్యటించి టీఆర్ఎస్ శ్రేణులను కలుసుకున్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  ఇల్లందుకు వెళ్తూ మార్గమధ్యలో రోడ్డు ప్రక్కన అమ్ముతున్న బొప్పాయి కాయలను మాలోత్ కవిత కొనుగోలు చేశారు. ఎంపీ అభ్యర్థి తమ బండి వద్ద ఆగి ఆత్మీయంగా ముచ్చటించడమే కాకుండా బొప్పాయి కాయలు కొనుగోలు చేయడం పట్ల వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.

రోడ్డు పక్కన టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత బొప్పాయిల బేరం

loader