MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • Gadgets
  • Motorola Moto G37: నమ్మడం కష్టమే కానీ నిజం.. రూ. 14 వేలకే మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్

Motorola Moto G37: నమ్మడం కష్టమే కానీ నిజం.. రూ. 14 వేలకే మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్

Motorola Moto G37: బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి మోటోరోలో మోటో జీ37 5జీ స్మార్ట్ ఫోన్ ఒక బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 22 2026, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
120Hz డిస్‌ప్లేతో స్మూత్ విజువల్ అనుభవం
Image Credit : Amazon.in

120Hz డిస్‌ప్లేతో స్మూత్ విజువల్ అనుభవం

ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో వీక్షణ మరింత స్మూత్‌గా ఉంటుంది. డిస్‌ప్లే గరిష్ఠంగా 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అదనంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్ష‌న్‌ ఉండటంతో స్క్రీన్‌కు మెరుగైన భద్రత లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మెరుగైన ప‌నితీరు
Image Credit : Amazon.in

మెరుగైన ప‌నితీరు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 4GB LPDDR4X RAM, 64GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. రోజువారీ పనులు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ వంటి కార్యకలాపాలను సులభంగా నిర్వహించగలదు. అవసరమైతే microSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. ధర విష‌యానికొస్తే ఈ ఫోన్ అస‌లు ధ‌ర రూ. 24,999కాగా 38 శాతం డిస్కౌంట్‌తో రూ. 15,379కి ల‌భిస్తోంది. దీంతో పాటు ప‌లు బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌తో కొనుగోలు చేస్తే అద‌నంగా రూ. 1000 వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు.

Related Articles

Related image1
ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ ఎందుకు అవసరం ఉండదు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా.?
Related image2
రైలు బోగీల పైకప్పుపై ఈ గుండ్రని మూతలు ఎందుకు ఉంటాయి? వాటి అసలు ఉపయోగం ఏంటో తెలుసా?
35
అదిరిపోయే కెమెరా
Image Credit : Amazon.in

అదిరిపోయే కెమెరా

ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. PDAF సపోర్ట్ ఉండటంతో ఫోకస్ వేగంగా పనిచేస్తుంది. 2K వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సోషల్ మీడియా కోసం ఫోటోలు, 2K వీడియో రికార్డింగ్‌కు ఇది ఉపయోగపడుతుంది.

45
5200mAh బ్యాటరీతో రోజంతా బ్యాకప్
Image Credit : Amazon.in

5200mAh బ్యాటరీతో రోజంతా బ్యాకప్

ఈ ఫోన్‌లో 5200mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉంది. సాధారణ వినియోగంలో రోజంతా బ్యాటరీ బ్యాకప్ అందించేలా రూపొందించారు. 20W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో త్వరగా ఛార్జ్ అవుతుంది. అలాగే 6W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా ఇతర డివైజ్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు.

55
ఇతర ముఖ్యమైన ఫీచర్లు
Image Credit : Amazon.in

ఇతర ముఖ్యమైన ఫీచర్లు

Motorola Moto G37 5Gలో IP64 డస్ట్, వాటర్ స్ప్లాష్ ప్రొటెఓన్ ఉంది. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉండటంతో సాధారణ వినియోగంలో మెరుగైన మన్నికను అందిస్తుంది. ఇందులో సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ ఆట‌మ్స్ స్టీరియో స్పీకర్లు, యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్‌ 5.4, Wi-Fi 5 వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే Android 16 ఆధారిత Moto Hello UIతో వస్తోంది. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్‌తో పాటు మూడు సంవత్సరాలపాటు భద్రతా అప్‌డేట్లు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image2
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Related Stories
Recommended image1
ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ ఎందుకు అవసరం ఉండదు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా.?
Recommended image2
రైలు బోగీల పైకప్పుపై ఈ గుండ్రని మూతలు ఎందుకు ఉంటాయి? వాటి అసలు ఉపయోగం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved