MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Technology
  • Gadgets
  • Hack: మీరు ఈయ‌ర్‌బ‌డ్స్‌లో మాట్లాడేది వేరే వారు వింటున్నార‌ని తెలుసా.? షాకింగ్ విష‌యాలు

Hack: మీరు ఈయ‌ర్‌బ‌డ్స్‌లో మాట్లాడేది వేరే వారు వింటున్నార‌ని తెలుసా.? షాకింగ్ విష‌యాలు

Hack: ప్ర‌స్తుతం ఈయ‌ర్‌బ‌డ్స్ వినియోగం అనివార్యంగా మారింది. వీడియోకాల్స్ మొద‌లు గేమింగ్ వ‌ర‌కు అన్నింటికీ వీటిని ఉప‌యోగిస్తున్నారు. అయితే మీరు ఉప‌యోగిస్తున్న ఈయ‌ర్‌బ‌డ్స్ ఎంత వ‌ర‌కు సుర‌క్షితమో ఎప్పుడైనా ఆలోచించారా.? 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 29 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈయర్‌బడ్స్ నిజంగానే సురక్షితమా?
Image Credit : Gemini AI

ఈయర్‌బడ్స్ నిజంగానే సురక్షితమా?

ఈ రోజుల్లో వైర్‌లెస్ ఈయర్‌బడ్స్ జీవితంలో భాగమయ్యాయి. పాటలు వినడం, ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ మీటింగ్స్, ఫోన్ కాల్స్ అన్నింటికీ ఇవే ఆధారం. చాలా మంది ఇవి పూర్తిగా సేఫ్ అనుకుని ఎక్కడైనా వాడేస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన సైబర్ రీసెర్చ్ ఈ నమ్మకాన్ని కుదిపేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫాస్ట్ పేర్ ఫీచర్‌లో ఉన్న లోపం
Image Credit : Gemini AI

ఫాస్ట్ పేర్ ఫీచర్‌లో ఉన్న లోపం

చాలా ఈయర్‌బడ్స్ లో Fast Pair అనే సౌకర్యం ఉంటుంది. ఇది ఫోన్ తో త్వరగా కనెక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. కానీ సైబర్ నిపుణుల ప్రకారం, ఇదే ఫీచర్ లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి. హ్యాకర్లు ఈ లోపాలను వాడుకుని ఈయర్‌బడ్స్ లోకి చొరబడే అవకాశం ఉంది.

35
‘విస్పర్ పేర్’ దాడి అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

‘విస్పర్ పేర్’ దాడి అంటే ఏమిటి?

బెల్జియంలోని KU Leuven యూనివర్సిటీ సైబర్ నిపుణులు ఈ దాడికి Whisper Pair అని పేరు పెట్టారు. ఈ పద్ధతిలో హ్యాకర్ 40 నుంచి 50 అడుగుల దూరంలో ఉన్నా కూడా ఈయర్‌బడ్స్‌కు కనెక్ట్ కావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఫోన్ లో ఎలాంటి నోటిఫికేషన్ రాదు. యూజర్ కి అసలు విషయం తెలియదు.

45
హ్యాకర్ చేతుల్లో పడితే ప్రమాదాలు
Image Credit : Gemini AI

హ్యాకర్ చేతుల్లో పడితే ప్రమాదాలు

హ్యాకర్ ఒకసారి ఈయర్‌బడ్స్‌తో కనెక్ట్ అయితే ఫోన్ కాల్స్ వినగలడు. కాల్ కట్ చేయగలడు. ఆడియో కంట్రోల్ తీసుకోగలడు. వ్యక్తిగత మాటలు రికార్డ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఒంటరిగా వింటున్నామని అనుకుంటే, వేరే వ్యక్తి కూడా వింటుండవచ్చు. కొన్ని సందర్భాల్లో యూజర్ లొకేషన్ అంచనా వేసే అవకాశం ఉందని రీసెర్చ్ చెబుతోంది.

55
ఈయర్‌బడ్స్ వాడేవారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు
Image Credit : Gemini AI

ఈయర్‌బడ్స్ వాడేవారు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

అవసరం లేకపోతే బ్లూటూత్ ఆఫ్ చేయాలి. పబ్లిక్ ప్రదేశాల్లో ఈయర్‌బడ్స్ ద్వారా కాల్స్ చేయడం తగ్గించాలి. ఫోన్, ఈయర్‌బడ్స్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ గా ఉంచాలి. తెలియని డివైస్ కనెక్షన్ కి అనుమతి ఇవ్వకూడదు. సెక్యూరిటీ సెట్టింగ్స్ తరచూ చెక్ చేయాలి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఫోన్‌లో చూస్తూ చెవిలో గులిమిని క్లీన్ చేసుకోవ‌చ్చు.. అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్
Recommended image2
రూ.10 వేల బడ్జెట్‌లో కేక పుట్టించే ఫోన్లు.. 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా.. లిస్ట్ చూస్తే షాకే
Recommended image3
వ‌ర్షాకాలం, చ‌లికాలం సోలార్ ప్యానెల్స్ ప‌నిచేయ‌వా.? అప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటి?
Related Stories
Recommended image1
Lifestyle: ఖ‌రీదైన ఫేస్‌వాష్‌తో ప‌నే లేదు.. మీ వంటింట్లోనే మ్యాజిక్ ఉంది
Recommended image2
Tarot Horoscope: ఈ రాశి వారికి ఫిబ్ర‌వ‌రి చాలా ప్ర‌త్యేకం.. ఆరోగ్యం విష‌యంలో మాత్రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved