MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Flipkart Sale: రూ.8,999లకే 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైళ్లపై పిచ్చెక్కిపోయే ఆఫర్లు

Flipkart Sale: రూ.8,999లకే 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైళ్లపై పిచ్చెక్కిపోయే ఆఫర్లు

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఫోన్ల పై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు భారీ తగ్గింపు ధరలతో లభిస్తున్నాయి. రూ. 8,999లకే 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 16 2026, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏఐ ప్లస్ ఫోన్ల ధమాకా ఆఫర్లు
Image Credit : chatgpt

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏఐ ప్లస్ ఫోన్ల ధమాకా ఆఫర్లు

మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కానీ తక్కువ బడ్జెట్‌లోనూ అద్భుతమైన ఫీచర్లు అందించే ఫోన్లు కొన్ని ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఆఫర్లు లైవ్‌లో ఉన్నాయి. స్వదేశీ కంపెనీ అయిన ఏఐ ప్లస్ తన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఫెస్టివల్ సేల్‌లో తక్కువ ధరకే బెస్ట్ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ. 9,000 లోపు బెస్ట్ ఫోన్ ఆప్షన్లు ఇవే
Image Credit : aiplusstore

రూ. 9,000 లోపు బెస్ట్ ఫోన్ ఆప్షన్లు ఇవే

మీ బడ్జెట్ రూ. 9,000 లోపు ఉందా? అయితే ఏఐ ప్లస్ పల్స్ 2 ఎఫ్ఈ (Pulse 2 FE) ఫోన్ మంచి ఛాయిస్. ఫెస్టివల్ ధర ప్రకారం దీనిని రూ. 8,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 50ఎంపీ రియర్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ81 ప్రాసెసర్ ఉన్నాయి. రోజూ వాడే వారికి, సోషల్ మీడియా వాడే వారికి ఇది పర్ఫెక్ట్.

ఇదే ధరలో ఏఐ ప్లస్ పల్స్ 2 కూడా అందుబాటులో ఉంది. దీని ధర కూడా రూ. 8,999 నే. ఇందులో 6,000mAh బ్యాటరీ, 50ఎంపీ ఏఐ కెమెరా ఇచ్చారు. పల్స్ 2 ఎఫ్ఈలో 5,000mAh బ్యాటరీ ఉంటే, పల్స్ 2 లో 6,000mAh బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా కావాలనుకునే వారికి పల్స్ 2 సూపర్ ఆప్షన్.

35
రూ. 12,000 బడ్జెట్‌లో అద్భుతమైన 5జీ ఫోన్లు
Image Credit : aiplusstore

రూ. 12,000 బడ్జెట్‌లో అద్భుతమైన 5జీ ఫోన్లు

మీ బడ్జెట్ రూ. 12,000 వరకు ఉండి, మంచి 5జీ ఫోన్ కోరుకుంటే ఏఐ ప్లస్ నోవా 2 5జీ (Nova 2 5G) బెస్ట్ ఛాయిస్. దీని ఫెస్టివల్ ధర రూ. 11,999 గా ఉంది. ఇందులో 6,000mAh బ్యాటరీ, 50ఎంపీ ఏఐ కెమెరా, డ్యుయల్ 5జీ సపోర్ట్ ఉన్నాయి. ఇక దీనికంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉన్నవారి కోసం ఏఐ ప్లస్ నోవా 2 నియో 5జీ (Nova 2 Neo 5G) ఉంది. దీని ధర రూ. 12,999. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, సోనీ ఐఎంఎక్స్ 582 కెమెరా సెన్సార్ ఇచ్చారు. ఫొటోగ్రఫీ ఇష్టపడే వారికి ఇది చాలా బాగుంటుంది.

45
చదువుకోవడానికి, వర్క్ కోసం బెస్ట్ ట్యాబ్లెట్లు
Image Credit : aiplusstore

చదువుకోవడానికి, వర్క్ కోసం బెస్ట్ ట్యాబ్లెట్లు

కేవలం ఫోన్లే కాకుండా పెద్ద స్క్రీన్ పై చదువుకోవడానికి, వీడియోలు చూసేందుకు ట్యాబ్లెట్లను కూడా ఏఐ ప్లస్ తక్కువ ధరకే తెచ్చింది. ఏఐ ప్లస్ నోవా ట్యాబ్ 5జీ (NovaTab 5G) ధర రూ. 21,999 గా ఉంది. ఇందులో 11.97 ఇంచుల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ, 13ఎంపీ మెయిన్ కెమెరా ఉన్నాయి. అలాగే ఏఐ ప్లస్ పల్స్ ట్యాబ్ (PulseTab) ధర రూ. 12,999. ఇందులో 10.95 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ, నాలుగు స్పీకర్లు ఇచ్చారు. ఆన్‌లైన్ క్లాసులు, వీడియోల కోసం తక్కువ బడ్జెట్‌లో ఇది సూపర్ ఛాయిస్.

55
ఏ ఫోన్ కొంటే బెటర్?
Image Credit : aiplusstore

ఏ ఫోన్ కొంటే బెటర్?

ఈ సేల్‌లో కంపెనీ అనేక రకాల మోడళ్లను అందుబాటులో ఉంచింది. రూ. 18,999 ధరలో నోవా 2 అల్ట్రా 5జీ (Nova 2 Ultra 5G) కూడా లభిస్తుంది. అంతేకాకుండా 7,000mAh బ్యాటరీ ఉన్న నోవా 2 పవర్ 5జీ (Nova 2 Power 5G), ఫోల్డబుల్ నోవాఫ్లిప్ 5జీ (NovaFlip 5G) ఫోన్లు కూడా ఈ రేంజ్‌లో ఉన్నాయి. మీ అవసరాలు, బడ్జెట్ బట్టి మీకు నచ్చిన ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈజీగా కొనుగోలు చేయవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నిద్ర‌పోయేట‌ప్పుడు పాట‌లు వినే అల‌వాటు ఉందా.? ఈ పిల్లో స్పీక‌ర్‌పై లుక్కేయాల్సిందే
Recommended image2
Flipkart Sale ASUS Laptops: అస్సలు మిస్ కావద్దు.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆసుస్ ల్యాప్‌టాప్‌లపై రూ. 21 వేల డిస్కౌంట్
Recommended image3
రూ.12 వేలకే 5G ఫోన్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా డీల్
Related Stories
Recommended image1
New Telecom Rule: నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. మారనున్న కాలింగ్ రూల్స్ !
Recommended image2
Flipkart Sale ASUS Laptops: అస్సలు మిస్ కావద్దు.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆసుస్ ల్యాప్‌టాప్‌లపై రూ. 21 వేల డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved