MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Best 5G Smartphones Under Rs 10000: రూ. 10 వేల లోపే బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో టాప్-5 మొబైల్స్ ఇవే

Best 5G Smartphones Under Rs 10000: రూ. 10 వేల లోపే బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో టాప్-5 మొబైల్స్ ఇవే

Best 5G Smartphones Under Rs 10000: తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఈ సమాచారం పూర్తిగా మీకోసమే. మార్కెట్లో రూ. 10,000 లోపు బడ్జెట్‌లో లభిస్తున్న టప్ 5జీ మొబైల్ ఫోన్ల వివరాలను ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 19 2026, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కేవలం 10 వేలకే అదిరిపోయే ఫీచర్లతో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
Image Credit : Chatgpt

కేవలం 10 వేలకే అదిరిపోయే ఫీచర్లతో బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

ప్రస్తుతం బడ్జెట్ ధరలోనే హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించే 5G స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. రూ. 10,000 లోపు బడ్జెట్‌లో మంచి ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, డీసెంట్ కెమెరాతో కూడిన ఫోన్ తీసుకోవాలనుకునే వారికి మార్కెట్లో అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం తక్కువ ధరలో లభించే టాప్-5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు, వాటి ఫీచర్లు, ధరల వివరాలు మీకోసం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పోకో C65 5G / పోకో M6 5G
Image Credit : Poco India Twitter

పోకో C65 5G / పోకో M6 5G

  • • ధర: సుమారు రూ. 8,499 - రూ. 9,999 (ఆఫర్లతో కలిపి)
  • ముఖ్యమైన ఫీచర్లు:
  • డిస్‌ప్లే: 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే (90Hz రిఫ్రెష్ రేట్)
  • ప్రాసెసర్: మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ 5G చిప్‌సెట్
  • కెమెరా: 50MP డ్యూయల్ ఏఐ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా
  • బ్యాటరీ: 5000mAh బ్యాటరీ
  • 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్
36
రెడ్‌మి A4 5G
Image Credit : our own

రెడ్‌మి A4 5G

  • ధర: సుమారు రూ. 8,999 నుండి ప్రారంభం
  • ముఖ్యమైన ఫీచర్లు:
  • డిస్‌ప్లే: 6.88-అంగుళాల బిగ్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది
  • ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్
  • కెమెరా: 50MP మెయిన్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా
  • బ్యాటరీ: 5160mAh భారీ బ్యాటరీ
  • 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు
46
లావా బ్లేజ్ 5G
Image Credit : Lava | Twitter

లావా బ్లేజ్ 5G

  • • ధర: సుమారు రూ. 9,299 - రూ. 9,999
  • ముఖ్యమైన ఫీచర్లు:
  • డిస్‌ప్లే: 6.5-అంగుళాల హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
  • ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ఆక్టా-కోర్ ప్రాసెసర్
  • కెమెరా: 50MP ఏఐ ట్రైప్ డియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా
  • బ్యాటరీ: 5000mAh బ్యాటరీ, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్
56
శాంసంగ్ గెలాక్సీ M14 5G
Image Credit : amazon India

శాంసంగ్ గెలాక్సీ M14 5G

  • ధర: సుమారు రూ. 9,999 (ఆఫర్లతో కలిపి)
  • ముఖ్యమైన ఫీచర్లు:
  • డిస్‌ప్లే: 6.6-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్
  • ప్రాసెసర్: ఎక్సినోస్ 1330 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్
  • కెమెరా: 50MP + 2MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా
  • బ్యాటరీ: 6000mAh బిగ్ బ్యాటరీ
66
రియల్ మీ నార్జో N65 5G
Image Credit : Realme

రియల్ మీ నార్జో N65 5G

  • ధర: సుమారు రూ. 9,999
  • • ముఖ్యమైన ఫీచర్లు:
  • డిస్‌ప్లే: 6.67-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
  • ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్
  • కెమెరా: 50MP ఏఐ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా
  • బ్యాటరీ: 5000mAh బ్యాటరీ

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Samsung Galaxy F70 5G: అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరలోనే శాంసంగ్ కొత్త 5జీ ఫోన్
Recommended image2
Flipkart Sale: రూ.8,999లకే 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైళ్లపై పిచ్చెక్కిపోయే ఆఫర్లు
Recommended image3
నిద్ర‌పోయేట‌ప్పుడు పాట‌లు వినే అల‌వాటు ఉందా.? ఈ పిల్లో స్పీక‌ర్‌పై లుక్కేయాల్సిందే
Related Stories
Recommended image1
Samsung Galaxy F70 5G: అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరలోనే శాంసంగ్ కొత్త 5జీ ఫోన్
Recommended image2
Annadatha Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. అకౌంట్లోకి రూ.6,000 పెట్టుబడి సాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved