MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Football
  • FIFA World Cup 2026: గోల్డెన్ బూట్ రేస్‌లో దూసుకుపోతున్న కైలియన్ ఎంబాపే.. మెస్సీకి షాక్

FIFA World Cup 2026: గోల్డెన్ బూట్ రేస్‌లో దూసుకుపోతున్న కైలియన్ ఎంబాపే.. మెస్సీకి షాక్

FIFA World Cup 2026: ఫీఫా వరల్డ్ కప్ 2026 గోల్డెన్ బూట్ రేస్ ఆసక్తికరంగా మారింది. లియోనెల్ మెస్సీని దాటి కైలియన్ ఎంబాపే టాప్‌లోకి దూసుకెళ్లగా, హాలాండ్ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 01 2026, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫుట్‌బాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ వార్
Image Credit : Getty

ఫుట్‌బాల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ వార్

ఫీఫా వరల్డ్ కప్ 2026లో గోల్డెన్ బూట్ రేస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. మైదానంలో స్టార్ ప్లేయర్స్ అంతా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు నౌకౌట్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది. దీంతో టాప్ స్కోరర్లు గోల్స్ వేటను స్పీడప్ చేశారు. మిగతా ప్లేయర్ల కంటే చాలా ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ రేస్‌లో ప్రతి గోల్‌తో సీన్ మారిపోతోంది.

వరల్డ్ కప్‌లో అందరికంటే ఎక్కువ గోల్స్ చేసిన ప్లేయర్‌కు ఈ ప్రెస్టీజియస్ గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. అయితే, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్లేయర్లు ఒకే సంఖ్యలో గోల్స్ చేస్తే విజేతను ఎలా తేలుస్తారో తెలుసా? అప్పుడు అసిస్ట్ అంటే గోల్ చేయడంలో హెల్ప్ చేయడం ఆధారంగా టైబ్రేకర్ ద్వారా విన్నర్‌ను డిసైడ్ చేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మెస్సీని దాటేసిన ఎంబాపే
Image Credit : Getty

మెస్సీని దాటేసిన ఎంబాపే

ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపే ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. సెనెగల్, ఇరాక్ మ్యాచ్‌లలో రెండేసి గోల్స్ కొట్టిన ఎంబాపే, రీసెంట్‌గా స్వీడన్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లోనూ మరో రెండు గోల్స్ చేసి దుమ్మురేపాడు. ప్రస్తుతం గోల్స్ సంఖ్యలో మెస్సీతో సమానంగా ఉన్నప్పటికీ, రెండు అసిస్ట్‌ల సాయంతో ఎంబాపే గోల్డెన్ బూట్ రేస్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు.

మరి లియోనెల్ మెస్సీ మళ్లీ నంబర్ వన్ పొజిషన్‌కు రాగలడా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మెస్సీ గత శనివారం రాత్రి గ్రూప్ స్టేజ్ ఎండ్‌లో బాక్స్ వెలుపలి నుండి అదిరిపోయే ఫ్రీ కిక్ కొట్టి తన గోల్స్ సంఖ్యను పెంచాడు. అల్జీరియాపై హాట్రిక్, ఆస్ట్రియాపై రెండు గోల్స్ తర్వాత ఈ టోర్నమెంట్‌లో ఇది మెస్సీకి ఆరో గోల్. శుక్రవారం కేప్ వర్దెతో జరిగే మ్యాచ్‌లో మెస్సీకి మళ్లీ లీడ్ సాధించే ఛాన్స్ ఉంది.

34
ప్రమాదంలో మెస్సీ ఆల్‌టైమ్ రికార్డ్
Image Credit : Getty

ప్రమాదంలో మెస్సీ ఆల్‌టైమ్ రికార్డ్

ఈ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ ముగిసే సమయానికి నలుగురు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన ప్లేయర్స్ కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. స్వీడన్‌పై జరిగిన మ్యాచ్‌లో ఎంబాపే కేవలం ఫ్రాన్స్‌ను లాస్ట్ 16 రౌండ్‌కు చేర్చడమే కాదు, వరల్డ్ కప్ నాకౌట్ రౌండ్స్‌లో అత్యధికంగా 10 గోల్స్ చేసిన సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఎంబాపే కెరీర్‌లో ఇప్పటివరకు వరల్డ్ కప్‌లో మొత్తం 18 గోల్స్ అయ్యాయి. మెస్సీ పేరిట ఉన్న 19 గోల్స్ ఆల్‌టైమ్ రికార్డుకు ఎంబాపే కేవలం ఒక్క గోల్ దూరంలో మాత్రమే ఉన్నాడు.

44
తగ్గేదేలే అంటున్న ఎర్లింగ్ హాలాండ్
Image Credit : Getty

తగ్గేదేలే అంటున్న ఎర్లింగ్ హాలాండ్

నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ కూడా ఈ రేస్‌లో గట్టి పోటీ ఇస్తున్నాడు. ఐవరీ కోస్ట్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో హాలాండ్ ఒక సూపర్ గోల్ చేశాడు. దీంతో ఇప్పుడు అతను ఆడిన 3 మ్యాచ్‌ల్లో 5 గోల్స్ పూర్తి చేసుకున్నాడు. హాలాండ్ ఇంతకుముందు ఇరాక్‌తో జరిగిన గ్రూప్ రౌండ్ ఫస్ట్ మ్యాచ్‌లో రెండు, సెనెగల్‌పై రెండు గోల్స్ కొట్టాడు. ప్రస్తుతం గోల్డెన్ బూట్ రేస్‌లో హాలాండ్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. వీరితో పాటు ఫ్రాన్స్‌కు చెందిన ఉస్మాన్ డెంబెలే, బ్రెజిల్ స్టార్ వినీషియస్ జూనియర్ కూడా తలా 4 గోల్స్‌తో రేస్‌లో నిలిచారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
FIFA ప్రపంచ కప్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Related Stories
Recommended image1
Telangana Tourism: హైదరాబాద్‌ కు దగ్గరలోనే.. వర్షాకాలంలో ఈ 6 ప్లేసెస్ కెళ్తే కిక్కే వేరప్పా.. !
Recommended image2
Fact Check: ఎస్‌బీఐ పీఎన్‌బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక అసలు నిజం ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved