MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ప్రపంచంలోనే ఘాటైన మిరపకాయలు : కొరికారంటే మంట నషాళానికెక్కాల్సిందే..

ప్రపంచంలోనే ఘాటైన మిరపకాయలు : కొరికారంటే మంట నషాళానికెక్కాల్సిందే..

మీరు మసాలా ప్రేమికులా? అయితే, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రపంచంలోని అత్యంత కారంగా ఉండే 8 మిరపకాయలు ఏంటో మీకు తెలుసా? వీటిని కూరలు, సాస్‌లు, పచ్చళ్ల తయారీలో వాడతారు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 05 2021, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
మీరు మసాలా ప్రేమికులా? అయితే, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రపంచంలోని అత్యంత కారంగా ఉండే 8 మిరపకాయలు ఏంటో మీకు తెలుసా? వీటిని కూరలు, సాస్‌లు, పచ్చళ్ల తయారీలో వాడతారు. 

మీరు మసాలా ప్రేమికులా? అయితే, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రపంచంలోని అత్యంత కారంగా ఉండే 8 మిరపకాయలు ఏంటో మీకు తెలుసా? వీటిని కూరలు, సాస్‌లు, పచ్చళ్ల తయారీలో వాడతారు. 

మీరు మసాలా ప్రేమికులా? అయితే, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రపంచంలోని అత్యంత కారంగా ఉండే 8 మిరపకాయలు ఏంటో మీకు తెలుసా? వీటిని కూరలు, సాస్‌లు, పచ్చళ్ల తయారీలో వాడతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
ఈ మిరపకాయల కారాన్ని స్కోవిల్లే స్కేల్ తో కొలుస్తారు. దీన్ని 100 సంవత్సరాల క్రితం విల్బర్ స్కోవిల్లే కనిపెట్టాడు. ఈ మిరపకాయల్లో క్యాప్సైసినాయిడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి నోటికి తగలగానే నాలుక కిందున్న నరం చివరల్లో మంట లేదా కారం అనుభూతిని కలిగించి.. దాన్ని మెదడుకు తెలియజేస్తాయి.

311
ఆ ఎనిమిది రకాల మిరపకాయలు ఏంటో చూడండి...

ఆ ఎనిమిది రకాల మిరపకాయలు ఏంటో చూడండి...

ఆ ఎనిమిది రకాల మిరపకాయలు ఏంటో చూడండి...

411
కరోలినా రీపర్  ప్రపంచంలోనే అత్యంత కారం కలిగిన మిరపకాయలు. ఇది మొదట దక్షిణ కరోలినా రాష్ట్రంలో కనుగొన్నారని అధ్యనాలు తెలుపుతున్నాయి. అందుకే దీనిపేరు కరోలినా రీపర్ అని వచ్చింది. తేలు కొండిలాంటి ప్రత్యేకమైన రూపంతో ఉంటుంది. 

కరోలినా రీపర్ 
ప్రపంచంలోనే అత్యంత కారం కలిగిన మిరపకాయలు. ఇది మొదట దక్షిణ కరోలినా రాష్ట్రంలో కనుగొన్నారని అధ్యనాలు తెలుపుతున్నాయి. అందుకే దీనిపేరు కరోలినా రీపర్ అని వచ్చింది. తేలు కొండిలాంటి ప్రత్యేకమైన రూపంతో ఉంటుంది. 

511
మోరుగా స్కార్పియన్ ఇది ట్రినిడాడ్‌లో దొరికే సెకండ్ హాటెస్ట్ పెప్పర్ రకం ఇది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పండురుచిని కలిగి ఉండే ఈ మిరపకాయ తింటే కారం నశాలానికి అంటాల్సిందే.   

మోరుగా స్కార్పియన్
ఇది ట్రినిడాడ్‌లో దొరికే సెకండ్ హాటెస్ట్ పెప్పర్ రకం ఇది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పండురుచిని కలిగి ఉండే ఈ మిరపకాయ తింటే కారం నశాలానికి అంటాల్సిందే. 

611
నాగా మోరిచ్ దీన్నే 'ది స్నేక్' అని కూడా పిలుస్తారు. ఈ మిరపకాయ రకం బంగ్లాదేశ్ నుండి వచ్చింది. భుట్ జోలోకియా లాంటి ముడతలుగల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ మిరపకాయలు సైజ్ లో చాలా చిన్నగా ఉంటాయి. పై తోలు మీద పక్కటెముకలలాంటి నిర్మాణం కనిపిస్తుంది. 

నాగా మోరిచ్
దీన్నే 'ది స్నేక్' అని కూడా పిలుస్తారు. ఈ మిరపకాయ రకం బంగ్లాదేశ్ నుండి వచ్చింది. భుట్ జోలోకియా లాంటి ముడతలుగల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ మిరపకాయలు సైజ్ లో చాలా చిన్నగా ఉంటాయి. పై తోలు మీద పక్కటెముకలలాంటి నిర్మాణం కనిపిస్తుంది. 

711
చాక్లెట్ ట్రినిడాడ్ స్కార్పియన్ ఇది ప్రపంచంలోనే అత్యంత కారం ఉండే మిరపకాయ. అంతేకాదు స్కోవిల్లే స్కేల్‌లో 1.2 మిలియన్లతో ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయగా గుర్తించబడింది.  ఈ మిరపకాయల్ని  BBQ మరియు సాస్‌లలో ఉపయోగిస్తారు. 

చాక్లెట్ ట్రినిడాడ్ స్కార్పియన్
ఇది ప్రపంచంలోనే అత్యంత కారం ఉండే మిరపకాయ. అంతేకాదు స్కోవిల్లే స్కేల్‌లో 1.2 మిలియన్లతో ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయగా గుర్తించబడింది.  ఈ మిరపకాయల్ని  BBQ మరియు సాస్‌లలో ఉపయోగిస్తారు. 

811
భుట్ జోలోకియా దీన్ని హోలీ పెప్పర్ అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశానికి చెందింది. భుట్ జోలోకియా 4 - 7 సెం.మీ పొడవుతో ముడతలుగల చర్మం కలిగి ఉంటుంది. డిఫెన్స్ రీసెర్చ్ లాబొరేటరీ ప్రకారం, భుట్ జోలోకియాలోని కారం 855,000 SHU. 

భుట్ జోలోకియా
దీన్ని హోలీ పెప్పర్ అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశానికి చెందింది. భుట్ జోలోకియా 4 - 7 సెం.మీ పొడవుతో ముడతలుగల చర్మం కలిగి ఉంటుంది. డిఫెన్స్ రీసెర్చ్ లాబొరేటరీ ప్రకారం, భుట్ జోలోకియాలోని కారం 855,000 SHU. 

911
హబనేరో రెడ్ సవినా పెప్పర్ ఇది క్యాప్సికమ్ చైనీస్ క్యాప్సికమ్ ఫ్యామిలీకి చెందింది. ఈ మిరపకాయ 1994 నుండి 2007 వరకు ప్రపంచంలోని హాటెస్ట్ పెప్పర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. దీని స్పైసీనెస్ 350,000 నుండి 850,000 SHU వరకు ఉంటుంది. 

హబనేరో రెడ్ సవినా పెప్పర్
ఇది క్యాప్సికమ్ చైనీస్ క్యాప్సికమ్ ఫ్యామిలీకి చెందింది. ఈ మిరపకాయ 1994 నుండి 2007 వరకు ప్రపంచంలోని హాటెస్ట్ పెప్పర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. దీని స్పైసీనెస్ 350,000 నుండి 850,000 SHU వరకు ఉంటుంది. 

1011
08/9 స్కాచ్ బోన్నర్ పెప్పర్ కరేబియన్ దీవులలో ఈ మిరపకాయలను ఎక్కువగా పండిస్తారు. గయానాలో కూడా ఇది కనిపిస్తుంది. అక్కడ దీన్ని "బాల్ ఆఫ్ ఫైర్" అని పిలుస్తారు. 

08/9 స్కాచ్ బోన్నర్ పెప్పర్
కరేబియన్ దీవులలో ఈ మిరపకాయలను ఎక్కువగా పండిస్తారు. గయానాలో కూడా ఇది కనిపిస్తుంది. అక్కడ దీన్ని "బాల్ ఆఫ్ ఫైర్" అని పిలుస్తారు. 

1111
మంజానో పెప్పర్ పెరూ, బొలీవియాల్లో పండించే ఈ రకం మిరపకాయకు విలక్షణమైన ఎరుపు రంగు ఉంటుంది. అయితే మిగతా మిరపకాయలతో పోల్చుకుంటే దీంట్లో కండ ఎక్కువగా ఉంటుంది.  

మంజానో పెప్పర్
పెరూ, బొలీవియాల్లో పండించే ఈ రకం మిరపకాయకు విలక్షణమైన ఎరుపు రంగు ఉంటుంది. అయితే మిగతా మిరపకాయలతో పోల్చుకుంటే దీంట్లో కండ ఎక్కువగా ఉంటుంది.  

About the Author

BS
Bukka Sumabala
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329
AUSAUS
(47.4 ov)183/2
Day 2 - Session 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Milk Cake: కేవలం ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు..నోట్లో కరిగిపోయే మిల్క్ కేక్ రెడీ
Recommended image2
Crab Omelette: పీతలతో క్రేజీ ఆమ్లెట్.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? అస్సలు వదలరు
Recommended image3
Curd Storage: ఇలా చేస్తే.. ఫ్రిజ్ లో పెట్టకపోయినా పెరుగు పులవదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved