కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే.. ఇలాంటి చిట్కాలు ఫాలో కావాల్సిందే..!

First Published May 8, 2021, 12:42 PM IST

ఎన్నో ఔషధ గుణాలు, విటమిన్లు, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.