MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Food
  • Weight Loss: పరగడుపున రోజూ ఈ జ్యూస్ లు తాగితే బరువు తగ్గడం చాలా ఈజీ..!

Weight Loss: పరగడుపున రోజూ ఈ జ్యూస్ లు తాగితే బరువు తగ్గడం చాలా ఈజీ..!

Weight Loss: అధిక బరువు తగ్గించుకోవడానికి వ్యాయామం ఎంత అవసరమో, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రతిరోజూ కొన్ని రకాల జ్యూస్ లు తాగడం వల్ల కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 25 2025, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Weight Loss
Image Credit : Getty

Weight Loss

అధిక బరువు సమస్య ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తోంది. ఆ బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తిండి తినడం తగ్గించేస్తారు. లేదంటే... కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇన్ని చేసినా కూడా తాము మాత్రం బరువు తగ్గడం లేదని ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉన్నారు. అలాంటివారు... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చాలు. సింపుల్ వ్యాయామాలు చేసుకుంటూ... బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటూ, శరీరానికి అన్ని పోషకాలు అందేలా చూసుకుంటే, కచ్చితంగా బరువు తగ్గవచ్చు.

బరువు తగ్గడానికి సహజ చిట్కాలు

శరీరాన్ని శుభ్రపరచడానికి , జీవక్రియ సక్రమం చేయడానికి ఉదయం ఉత్తమ సమయం. కాబట్టి ప్రతిరోజూ ఉదయం కొన్ని కూరగాయల జ్యూస్ లు తాగడం ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల మీ అధిక బరువు చాలా ఈజీగా, సహజంగా తగ్గించవచ్చు. మరి, ఆ జ్యూస్ లు ఏంటో చూద్దామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బీట్‌రూట్ జ్యూస్...
Image Credit : Getty

బీట్‌రూట్ జ్యూస్...

బీట్ రూట్ జ్యూస్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది . దీనిలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ప్రతిరోజూ పరగడుపున తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. అయితే... కనీస వ్యాయామం మాత్రం కచ్చితంగా చేయాలి.

Related Articles

Related image1
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను మాత్రం తినకూడదు
Related image2
Child Health Tips: చిన్న పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
35
 పాలకూర జ్యూస్..
Image Credit : stockPhoto

పాలకూర జ్యూస్..

పాలకూర జ్యూస్ లో ఫైబర్ , ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది తాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా హెల్ప్ చేస్తుంది.

కాకరకాయ జ్యూస్...

ఇందులో ఉండే ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని పోషించడమే కాకుండా దానిని నిర్విషీకరణ చేసి జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి.

45
సొరకాయ జ్యూస్
Image Credit : pinterest

సొరకాయ జ్యూస్

సొరకాయ రసం శరీరాన్ని చల్లబరుస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగడం వల్ల కడుపు శుభ్రమవుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.

కీర దోసకాయ జ్యూస్

కీరదోస కాయ జ్యూస్ కూడా బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. పరగడుపున దీనిని తాగడం వల్ల.. శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.

55
టమోటా జ్యూస్
Image Credit : our own

టమోటా జ్యూస్

టమాట జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా లైకోపీన్, బరువు నిర్వహణలో సహాయపడతాయి. ఈ జ్యూస్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Related Stories
Recommended image1
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను మాత్రం తినకూడదు
Recommended image2
Child Health Tips: చిన్న పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved