MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • రోజూ ఎండు కొబ్బరి తింటే ఏమౌతుందో తెలుసా?

రోజూ ఎండు కొబ్బరి తింటే ఏమౌతుందో తెలుసా?

ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మరి.. ఈ ఎండు కొబ్బరిని రోజూ మన డైట్ లో భాగం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 10 2024, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎండు కొబ్బరి.. మనం ఏదో ఒక రూపంలో వంటలో భాగం చేసుకుంటూ ఉంటాం. కానీ దీని వాడకం చాలా తక్కువగా ఉంటుంది.  చాలా మందికి ఎండు కొబ్బరి విలువ తెలీదు. దీనిలో ఉన్న పోషకాలు తెలిస్తే.. దీనిని ఇంత నిర్లక్ష్యం చేయరు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ ఎండు కొబ్బరిలో విటమిన్ బి6, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, పాస్పరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మరి.. ఈ ఎండు కొబ్బరిని రోజూ మన డైట్ లో భాగం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

38


ఎవరైతే రక్త హీనతతో బాధపడుతున్నారో.. వాళ్లు కనుక రోజూ తమ డైట్ లో భాగం చేసుకుంటే ఈ సమస్య ఉండదు. కొబ్బరిలో ఐరన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ పెరుగుదలకు సహాయపడుతుంది. అతి తక్కువ రోజుల్లోనే అనీమియా సమస్య ఉండదు.
 

48


ఎండు కొబ్బరిలో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సైతం పుష్కలంగా ఉంటాయి. నీరసం లాంటి సమస్య ఉండదు. శరీరాన్ని బలంగా మారుతుంది. చాలా రకాల ఇన్ఫెక్షన్స్ మన దరి చేరకుండా కాపాడటంలో ఎండు కొబ్బరి సహాయం చేస్తుంది.
 

58
NDA INDIA Coconut

NDA INDIA Coconut


గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ ఎండు కొబ్బరి మనకు సహాయపడుతుంది. రోజూ ఎండు కొబ్బరి తింటే.. మీ గుండె ఆరోగ్యంగా ఉండటం గ్యారెంటీ. అయితే... మరీ ఎక్కువ కాకుండా.. మితంగా తినడం మంచిది.
 

68

 ఈ రోజుల్లో చాలా మంది  జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే.. మీరు కనుక ఎండు కొబ్బరి తినడం మొదలుపెడితే... అరుగుదల సమస్య ఉండదు. పాన్ క్రియాటీస్ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
 

78

ఎండు కొబ్బరిలో కాల్షియం ఉంటుంది.  దీనిని రోజూ తినడం వల్ల.. మన శరీరానికి కావాల్సిన కాల్షియాన్ని అందిస్తుంది.  జాయింట్ పెయిన్స్ తగ్గించడంలో, స్వెల్లింగ్ తగ్గించడంలో సహాయపడుతుంది.ఆర్థరైటిస్ సమస్యకు బెస్ట్ పరిష్కారం ఇది.
 

88
Coconut

Coconut


ఇక.. ఈ ఎండు కొబ్బరిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల.. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఫలితంగా.. ఫుడ్ క్రేవింగ్స్ రావు. మంచిగా.. కడుపు నిండిన అనుభూతితో ఇతర ఫుడ్స్ తినడం తగ్గిస్తాం. దీని వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

ఎండు కొబ్బరి మనకు ఆరోగ్యం మాత్రమే కాదు.. అందాన్ని కూడా అందిస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలోనూ సహాయపడుతుంది. చర్మం మృదువుగా , స్మూత్ గా మారుతుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Cucumber Benefits: దోసకాయ తొక్క తీసి తింటున్నారా? అసలు ఏ టైంలో తినాలి?
Recommended image2
Butterfly Chicken: పండగ విందులో అదిరిపోయే చికెన్ స్టార్టర్..రెసిపీ చాలా సింపుల్
Recommended image3
Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved