డిన్నర్ లో చపాతీ తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే...
గోధుమ పిండి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్ బి 1, విటమిన్ బి 3, విటమిన్ బి 5 ఉన్నాయి.

గోధుమపిండి, మైదాపిండి.. ఈ రెండిటితో చేసే బ్రెడ్, చపాతీ.. నాన్ ఇలా ఇంట్లో, బయట పార్టీల్లో తరచుగా తింటుంటాం. అయితే ఈ రెంటిలో ఏది శరీరానికి మంచిది అనేదే సందేహం..

మైదాపిండికంటే గోధుమపిండి మంచిదనే విషయం మనందరికీ తెలుసు. కానీ తినడానికి ముందు లేదా తరువాత అనేక విషయాలు గుర్తుంచుకోవాలి. వీటిల్లోని పోషకాహార విలువలు తెలుసుకోవాలి.

మైదాపిండికంటే గోధుమపిండి మంచిదనే విషయం మనందరికీ తెలుసు. కానీ తినడానికి ముందు లేదా తరువాత అనేక విషయాలు గుర్తుంచుకోవాలి. వీటిల్లోని పోషకాహార విలువలు తెలుసుకోవాలి.

గోధుమ పిండి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్ బి 1, విటమిన్ బి 3, విటమిన్ బి 5 ఉన్నాయి.

గోధుమ పిండి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్ బి 1, విటమిన్ బి 3, విటమిన్ బి 5 ఉన్నాయి.

గోధుమ పిండి వల్ల శరీరంలో కొత్త రక్త కణాలు పుడతాయి. అయితే కానీ పిండిలోని విటమిన్ల నాణ్యత త్వరగా కోల్పోతాయి.

మైదా పిండి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కనుక ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏమాత్రం ప్రయోజనకరం కాదు.

మైదా పిండి రొట్టె ఆకలిని పెంచుతుంది. కాబట్టి చాలా మంది ఎక్కువగా తింటారు. దీనివల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరుగుతుంది. గోధుమ పిండి రొట్టెతో అలాంటి సమస్య ఉండదు.

మైదా శరీరంలో ఎముకల క్షీణతను పెంచుతుంది. దీంట్లో ఆమ్లస్థాయి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి మైదా తినకుండా ఉండటం మంచిది.

ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉన్నవారు మైదా పిండికి దూరంగా ఉండడమే మంచిది. గోధుమపిండి శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. మంచి ఆరోగ్యం కోసం గోధుమపిండితో చేసిన రొట్టె, బ్రెడ్ లను తినడం అలవాటు చేసుకోవాలి.